Home » రాం సీతా రాం Ram Sita Ram lyrics Transliteration -Adipurush | Prabhas,Kriti

రాం సీతా రాం Ram Sita Ram lyrics Transliteration -Adipurush | Prabhas,Kriti

by Lakshmi Guradasi
0 comments
Ram Sita Ram lyrics Transliteration Adipurush

English to Telugu Transliteration:

హో ఓ ఆదియు అంతము రామునిలోనే
మా అనుబంధము రామునితోనే
ఆప్తుడు బంధువు అన్నియు తానే
అలకలు పలుకులు ఆతనితోనే

సీతారాముల పున్నమిలోనే ఏ ఏ
నిరతము మా ఎద వెన్నెలలోనే

రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్

రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్

దశరధాత్మజుని పదముల చెంత
కుదుటపడిన మది
ఎదుగదు చింతా

రామనామమను రత్నమే చాలు
గళమున దాల్చిన కలుగు శుభాలు
మంగళప్రదము శ్రీరాముని పయనమూ ఊ ఊ
ధర్మ ప్రమాణము రామాయణము

రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్

రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్

Telugu to English Transliteration:

Ho O Aadiyu Antamu Ramunilone
Maa Anubandhamu Ramunitone
Aaptudu Bandhuvu Anniyu Taane
Alakalu Palukulu Aatanitone

Seeta Ramula Punnamilone Ae Ae
Niratamu Maa Yeda Vennelalone

Ram Seeta Ram
Seeta Ram Jai Jai Ram
Ram Seeta Ram
Seeta Ram Jai Jai Ram

Ram Seeta Ram
Seeta Ram Jai Jai Ram
Ram Seeta Ram
Seeta Ram Jai Jai Ram

Dasharadhatma Juni Padamula Chenta
Kudutapadina Madi
Edugada Chinta

Rama Namamanu Ratname Chalu
Galamuna Daalchina Kalugu Shubhalu
Mangala Pradamuu Shri Ramuni Payanamu U U
Dharma Pramaanamu Ramayanamu

Ram Seeta Ram
Seeta Ram Jai Jai Ram
Ram Seeta Ram
Seeta Ram Jai Jai Ram

Ram Seeta Ram
Seeta Ram Jai Jai Ram
Ram Seeta Ram
Seeta Ram Jai Jai Ram

Song Credits:

పాట: రామ్ సీతా రామ్ (Ram Sita Ram)
చిత్రం: ఆదిపురుష్ (Adipurush)
నటీనటులు: కృతి సనన్ (Kriti Sanon), ప్రభాస్ (Prabhas), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)
సంగీత దర్శకుడు: అజయ్ అతుల్ (Ajay Atul)
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకులు: కార్తీక్ (Karthik), సచేత్ టాండన్ (Sachet Tandon), పరంపర టాండన్ (Parampara Tandon)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.