టాలీవుడ్ డీజే కొట్టు
బాలీవుడ్ బట్టలు పెట్టు
హాలీవుడ్ బడ్జెట్ పెట్టు
టు టు టు…
అంబరాన డ్రోన్లు చుట్టు
బంగారాన ప్లేట్లు పెట్టు
అంబానీ కుళ్లుకునేటు
టు టు టు…
సంగీత్ పాటలు
హల్దీలో ఆటలు
ఇన్‌స్టాల ఫోటోలు
పెట్టు పెట్టు పెట్టు…
ఎంతో ఘనంగా
ఇంత ధనంగా
అనగనగా హే…
రాజుగారి పెళ్లిరో
ఊరువాడ లొల్లిరో
రాదు ఇది మళ్లీరో
ఎంజాయ్ ఫుల్లీరో
రాజుగారి పెళ్లిరో
ఊరువాడ లొల్లిరో
రాదు ఇది మళ్లీరో
ఎంజాయ్ ఫుల్లీరో
టు టు టు తురు టు
టు టు టు తురు టు
టు టు టు తురు టు
తురు టు టు టు…
రాజుగారి పెళ్లిరో…
ధగ ధగ నగలు అంతా
నిగ నిగ వగలు అంతా
చూసినోళ్ల నోర్ల వెంట
అయిబాబోయి అంటా
వేల వేల వంటలు అంతా
ఎన్నో కాంటినెంట్లు అంతా
వారం వరకు ఇక తినలేరంటా
రాజుగారితో రాణి చేరగా
ఏడు తరములకి గుర్తుండే వైభోగమే
ఈడు జోడుగా ఇద్దరుండగా
ఏడు జన్మలకి నిలుచుండే కల్యాణమే
ఎంతో ఘనంగా
ఇంత ధనంగా
అనగనగా హే…
రాజుగారి పెళ్లిరో
ఊరువాడ లొల్లిరో
రాదు ఇది మళ్లీరో
ఎంజాయ్ ఫుల్లీరో
రాజుగారి పెళ్లిరో
ఊరువాడ లొల్లిరో
రాదు ఇది మళ్లీరో
ఎంజాయ్ ఫుల్లీరో
టు టు టు తురు టు
టు టు టు తురు టు
టు టు టు తురు టు
తురు టు టు టు…
రాజుగారి పెళ్లిరో…
రాజుగారి పెళ్లిరో…
రాదు ఇది మళ్లీరో
రాజుగారి పెళ్లిరో…
రాజుగారి పెళ్లిరో…
రాదు ఇది మళ్లీరో
In English Version:
Tollywood dj kottu
Bollywood battalu pettu
Hollywood budget pettu
Tu tu tu…
Ambarana dronelu chuttu
Bangarana platelu pettu
Ambani kullukunetu
Tu tu tu…
Sangeet patalu
Haldi lo aatalu
Insta la photolu
Pettu pettu pettu..
Yentho ghananga
Intha dhananga
Anaganaga hey..
Raju gari pelli ro
Vuruvada lolli ro
Radu idi malli ro
Enjoy fully ro
Raju gari pelli ro
Vuruvada lolli ro
Radu idi malli ro
Enjoy fully ro
Tu tu tu turu tu
Tu tu tu turu tu
Tu tu tu turu tu
turu Tu tu tu..
Raju gari pelli ro…
Tollywood dj kottu
Bollywood battalu pettu
Hollywood budget pettu
Tu tu tu…
Dhaga dhaga nagalu anta
Niga niga vagalu anta
Chusinola norlaventa
Ayibaboyi anta
Vela vela vantalu anta
Yenno continentulu anta
Varam varaku ika thinaleranta
Raju gari tho.. Rani cheraga
Yedu tharamulaki guruthunde vibhogame
Eedu joduga iddarundaga
Yedu janmalaki niluchunde kalyaname
Yentho ghananga
Intha dhananga
Anaganaga hey..
Raju gari pelli ro
Vuruvada lolli ro
Radu idi malli ro
Enjoy fully ro
Raju gari pelli ro
Vuruvada lolli ro
Radu idi malli ro
Enjoy fully ro
Tu tu tu turu tu
Tu tu tu turu tu
Tu tu tu turu tu
turu Tu tu tu..
Raju gari pelli ro…
Raju gari pelli ro…
Radu idi malli ro
Raju gari pelli ro…
Raju gari pelli ro…
Radu idi malli ro
______________________
Song Credits:
పాట పేరు: రాజు గారి పెళ్లి రో (Raju Gaari Pelli Ro)
సినిమా పేరు: అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju)
గాయకులు – అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), సమీరా భరద్వాజ్ (Sameera Bharadwaj)
సాహిత్యం – చంద్రబోస్ (Chandrabose)
సంగీత దర్శకుడు – మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
నటీనటులు: నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)
దర్శకుడు: మారి (Maari)
See Also plz click on this: bhimavaram-balma-song-lyrics-anaganaga-oka-raju
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
