Home » రాధ రమణం (Radha Ramanam) సాంగ్ లిరిక్స్ | Thipparaa Meesam

రాధ రమణం (Radha Ramanam) సాంగ్ లిరిక్స్ | Thipparaa Meesam

by Manasa Kundurthi
0 comments
Radha Ramanam song lyrics Thipparaa Meesam

రాధ రమణం… మొదలాయె పయణం
కాదా మధురం… జతచేరే తరుణం
రాధ రమణం… అది ప్రేమా ప్రణయం
కాదా మధురం… మరి చూసే తరుణం

అడుగే పరుగై బదులే మరిచే
కథలో మలుపే మొదలే
తిరిగే సమయం సెలవే అడిగే
తనతో తననే విడిచే

నాతో నడిచే సగం… ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం… ఎదురే నిలిచే నీలా

మొహమాటం తుడిచేసి… నీతో పయణించా
చిరుకోపం వదిలేసి… ఏదో గమనించా
గతమే వదిలి నీతో కదిలే… ప్రతి క్షణము ఆనందమే
ఇకపై దొరికే గురుతై నిలిచే… ప్రతి విషయం నా సొంతమే

నాతో నడిచే సగం.. ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం… ఎదుటే నిలిచే నీలా

చిగురంతా చనువేదో… వింతే అనిపించే
కలకాదె నిజమంటూ మాటే వినిపించే
మాటే మరిచి ఎదలో మౌనం విన్నావా ఇన్నాళ్ళకీ
శూన్యం చెరిపి వెలుగే నిలిపి ఉంటావా ఏనాటికీ

నాతో నడిచే సగం ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం ఎదుటే నిలిచే నీలా

Radha Ramanam song lyrics in English:

Radha Ramanam
Modalaye Payanam
Kaadhaa Madhuram
Jatha chere Tharunam
Radha Ramanam Adhi
Prema Pranayam
Kaadhaa Madhuram
Mari Choose Tharunam

Aduge Parugai
Badhule Mariche
Kathalo Malupe Modhale
Thirige Samayam Selave Adige
Thanatho Thanane Vidiche

Naatho Nadiche
Sagam Preme Kaadhaa
Naa Kanule Vethike Nijam
Edhure Niliche Neelaa

Mohamaatam Thudichesi
Neetho Payanichaa
Chirukopam Vadhilesi
Edho Gamaninchaa
Gathame Vadhili
Neetho Kadhile
Prathi Kshanamu Aanandhame
Ikapai Dhorike
Guruthai Niliche
Prathi Vishayam Naa Sonthame

Naatho Nadiche
Sagam Preme Kaadhaa
Naa Kanule Vethike Nijam
Edhure Niliche Neelaa

Chiguranthaa Chanuvedho
Vinthe Anipinche
Kalakaadhe Nijamantu
Maate Vinipinche
Maate Marichi Edhalo
Mounam Vinnaavaa Innaallakee
Shoonyam Cheripi
Veluge Nilipi
Untaavaa Enaatikee

Naatho Nadiche
Sagam Preme Kaadhaa
Naa Kanule Vethike Nijam
Edhure Niliche Neela

_____________

పాట: రాధ రమణం (Radha Ramanam)
చిత్రం: తిప్పరా మీసం (Thipparaa Meesam)
గాయకులు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), నూతన మోహన్ (Nuthana Mohan)
సంగీతం: సురేష్ బొబ్బిలి (Suresh bobbili)
సాహిత్యం: పూర్ణాచారి (Purnachary)
నటీనటులు: శ్రీవిష్ణు (SreeVishnu)
దర్శకుడు: కృష్ణవిజయ్ ఎల్ (KrishnaVijay L)
నిర్మాత: రిజ్వాన్ (Rizwan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.