రావే ఇక ప్రియ భామిని (Raave Ika Priya Bhamini) సాంగ్ లిరిక్స్ | Kantara Chapter 1

by Lakshmi Guradasi

రావే ఇక ప్రియ భామిని కథె వినే
నీవే నయనమే చూడని అందానివే..
నీవు కోలనులో కలువలా హృదిని దోచావుగా
మరి నేను శశివలే వెతిక అసలు చేరేదెలా
దిగినావో ఎద పైన వాలగా
అరె ఓ తార నేవెనులే హా

సమరం సాగే వేళల్లో
హృదయం కరగ సాగెనుగా
నిదురే చెదిరే క్షణనా
కలలే కుదిపే నన్నెనా
రావే ఇక ప్రియ భామిని కథె వినే
నీవే నయనమే చూడని అందానివే

తగిన జోడీ అని తెలిసేలే
తన పోరే చూసి కలిసాలే
తనువు చనువు మరి తిరిగేలే
తర్వాతే నేను కరిగాలే

హే గుండెలో నా అంతేలేని మోహమే
తన కనులతో కలిగిన వైనమే
హ కోటలైనా కొల్లగొట్టే తేజమే
అరె చురుకుగా కదిలేది వేగమే
అరె నేడే ప్రణయాల వేడుకే
నా ప్రాణాలూ నీమీదనే … హోయ్!

సమరం సాగే వేళల్లో
హృదయం కరగ సాగెనుగా
నిదురే చెదిరే క్షణనా
కలలే కుదిపే నన్నెనా

In English Version:

Raave ika priya bhaamini kathe vine
Neeve nayaname choodani andaani ve
Neevu kolanulo kaluvala hrudini dochavugaa
Mari nenu shashivale vethika asalu cheredela
Diginavo eda paina vaalaga
Are o thaara nevenule haa

Samaram saage velallo
Hrudayam karaga saagenugaa
Nidure chedire kshananaa
Kalale kudipe nannenaa
Raave ika priya bhaamini kathe vine
Neeve nayaname choodani andaane ve

Thagina jodi ani thelise le
Tana pore choosi kalisale
Thanuvu chanuvu mari thirigele
Tharuvathe nenu karigale

He gundelo naa antelene mohame
Thana kanulatho kaligina vainame
Ha kotalaina kollagotte thejame
Are churukuga kadiledi vegame
Are nede pranayaala veduke
Naa praanalu neemeedane… hoy!

Samaram saage velallo
Hrudayam karaga saagenugaa
Nidure chedire kshananaa
Kalale kudipe nannenaa

________________

Song Credits:

సాంగ్ : రావే ఇక ప్రియ భామిని (Raave Ika Priya Bhamini)
చిత్రం: Kantara Chapter 1
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్ (B Ajaneesh Loknath)
గానం: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada)
గీత రచయిత: కృష్ణకాంత్ (Krishna Kanth)
నిర్మాత: విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur)
రచన మరియు దర్శకత్వం: రిషబ్ శెట్టి (Rishab Shetty)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like