రా రుధిరమే రణం తిలకం
నీ గతము నీ శిలా ఫలకం..!
తలొంచి కదిలితే కెరటమే
తాలెత్తి తరిమితే ప్రళయమే..
కడలిపై కురిసిన అమ్మలమే
జడవదాట భగ భగ చినుకులకే…!
శూన్యమే వెతికినా
ఒక స్థైర్యమే దొరికెనా
శరణు అని తనంతట
తనుగా మానవి చేయగా
సాహసం నీ ఊపిరనుకుని
నువ్వుగా రా నేరుగా..
సైనికా నీ నిప్పు కనికాల వర్షం
తారగదా అసురుల తల తల..!
శివమెత్తి కదలరా ఇక నర హరా నర హరా..!
ఇహం పరం ఒకే విధం కావతు చెయ్.. హే…..! (చేయరా)
విశ్వం సదా రణం రణం
విశ్వాసమే నీ ఆయుధం
విద్రోహుల నరం నరం హాలాహలం
నిరాదయం..
నర హరా నర హరా యుద్ధం జరపరా (జరపరా)
పంతంగా…
విధి రాత ఇది రా
చేడు పై మనమే గెలిచి తీరాలి
నర హరా నర హరా యుద్ధం జరపరా (జరపరా)
ఇష్టంగా…
విధి రాత ఇది రా
యముడే కదిలి పాశమే విసిరి
అడిగితే చాలు కడిగి ప్రాణాలిలా
వసివాడని కంటికి విపరీతపు దాఖల లే
ఎదురై చిదిమినే
అనుఅణువు కదిపింది ఆ దుఃఖం
పూరించెనే శంఖం
నీ కణ కణమున ఓక రణము కధ
యుద్ధం అడగదట వివరణ
ధర్మం కధనమున మొలిచెనా
ఖడ్గం చేసే వ్యవసాయమై
కలుపులు తరగరా
గతం మారె జ్ఞాపకం విబూది లా
జానే కణనమవ్వగా
నర నర నరమున
భగ భగ సెగలే నేటికీ
వేదనై కదిలే…
విశ్వం సదా రణం రణం
విశ్వాసమే నీ ఆయుధం
విద్రోహుల నరం నరం
హాలాహలం నీ ఆశయం…. హేయ్
నర హరా నర హరా యుద్ధం జరపరా (జరపరా)
పంతంగా…
విధి రాత ఇది రా
చేడు పై మనమే గెలిచి తీరాలి
నర హరా నర హరా యుద్ధం జరపరా (జరపరా)
ఇష్టంగా…
విధి రాత ఇది రా
యముడే కదిలి పాశమే విసిరి
అడిగితే చాలు కడిగి ప్రాణాలిలా
___________________
సాంగ్ – రా రుధిరమే (Ra Rudhirame)
సంగీతం: చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)
గాయకుడు – రితేష్ జి రావు (Ritesh G Rao)
లిరిక్స్ – శ్రీ హర్ష ఈమని (Sri Harsha Emani)
తారాగణం – గోపీచంద్ (Gopichand), కావ్య థాపర్ (Kavya Thapar),
దర్శకుడు: శ్రీను వైట్ల (Sreenu Vaitla)
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) & వేణు దోనేపూడి (Venu Donepudi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.