పల్లవి:
ప్రియా ప్రియతమా రాగాలూ
సఖీ కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలూ
సఖీ కుశలమా అందాలు
నీ.. లయ పంచుకుంటుంటే..
నా.. శ్రుతి మించిపోతుంటే..
నా.. లో.. రే.. గే..
ప్రియా ప్రియతమా రాగాలూ
సఖీ కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలూ
సఖీ కుశలమా అందాలూ
చరణం:
జగాలు లేనీ సీమలో..
యుగాలు దాటె ప్రేమలూ
పెదాల మూగ పాటలో..
పదాలు పాడే ఆశలూ
ఎవరులేని మనసులో
ఎదురు రావే నా చెలీ
అడుగుజారే వయసులో
అడిగి చూడూ కౌగిలీ
ఒకే వసంతం.. కూహు నినాదం..
నీలో.. నాలో.. పలికే
ప్రియా ప్రియతమా రాగాలూ
సఖీ కుశలమా అందాలూ
నీ.. లయ పంచుకుంటుంటే..
నా.. శ్రుతి మించిపోతుంటే..
నా.. లో.. రే.. గే..
ప్రియా ప్రియతమా రాగాలూ
సఖీ కుశలమా అందాలూ
చరణం:
శరత్తు లోనా వెన్నెలా
తలెత్తుకుంది కన్నులా
షికారు చేసే కోకిలా
పుకారు వేసే కాకిలా
ఎవరు ఎంతా వలచినా
చిగురు వేసే కోరికా
నింగి తానే విడిచినా
ఇలకు రాదూ తారకా
మదే ప్రపంచం.. విధే విలాసం
నిన్ను.. నన్ను.. కలిపే
ప్రియా ప్రియతమా రాగాలూ
సఖీ కుశలమా అందాలూ
ప్రియా ప్రియతమా రాగాలూ
సఖీ కుశలమా అందాలూ
నీ.. లయ పంచుకుంటుంటే..
నా.. శ్రుతి మించిపోతుంటే..
నా.. లో.. రే.. గే..
ప్రియా ప్రియతమా రాగాలూ
సఖీ కుశలమా అందాలూ
ప్రియా ప్రియతమా రాగాలూ
సఖీ కుశలమా అందాలూ
In English Version:
Pallavi:
Priya priyatamaa raagalu
Sakhi kushalamaa andhalu
Priya priyatamaa raagalu
Sakhi kushalamaa andhalu
Nee.. laya panchukuntunte..
Naa.. shruti minchipothunte..
Naa.. lo.. re.. ge..
Priya priyatamaa raagalu
Sakhi kushalamaa andhalu
Priya priyatamaa raagalu
Sakhi kushalamaa andhaloo
Charanam:
Jagalu leni seemalo..
Yugalu daate premaloo
Pedala mooga paatalo..
Padalu paade aashaloo
Evaruleni manasulo
Edhuru raave naa cheli
Adugujaare vayasulo
Adigi choodu kougili
Oke vasantham.. kuhu ninaadam..
Neelo.. naalo.. palike
Priya priyatamaa raagalo
Sakhi kushalamaa andhaloo
Nee.. laya panchukuntunte..
Naa.. shruti minchipothunte..
Naa.. lo.. re.. ge..
Priya priyatamaa raagaloo
Sakhi kushalamaa andhalu
Charanam:
Sharatthu lonaa vennelaa
Thaletthukundi kannulaa
Shikaaru chese kokilaa
Pukaaru vese kaakilaa
Evaru enthaa valachinaa
Chiguru vese korikaa
Ningi thaane vidichinaa
Ilaku raadhu thaaraka
Made prapancham.. vidhe vilaasam
Ninnu.. nannu.. kalipae
Priya priyatamaa raagalu
Sakhi kushalamaa andhalu
Priya priyatamaa raagalu
Sakhi kushalamaa andhalu
Nee.. laya panchukuntunte..
Naa.. shruti minchipothunte..
Naa.. lo.. re.. ge..
Priya priyatamaa raagalu
Sakhi kushalamaa andhalu
Priya priyatamaa raagalu
Sakhi kushalamaa andhalu
_______________________
Song Credits:
సాంగ్ : ప్రియా ప్రియతమా రాగాలూ (Priya Priyathama Ragalu)
చిత్రం : కిల్లర్ (Killer)
సంగీతం: ఇళయరాజా (Ilayaraja)
సాహిత్యం : వేటూరి సుందర రామ మూర్తి (Veturi SunderaRama Murthy)
గాయకులు: మనో, కే.ఎస్.చిత్ర (Mano, K.S. Chitra)
See Also plz click on this: janaki-kalaganaledu-song-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
