ప్రెట్టీ బేబీ (Pretty Baby) సాంగ్ లిరిక్స్ | Biker | Sharwanand

by Lakshmi Guradasi

Pretty baby hey pretty baby
My baby my my my she is mine always mine

బ్యాక్ సీట్ ఖాళీగుంది
Weather చూస్తే కూల్ గుంది
Baby my baby

నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది
పల్స్ రేట్ పెంచుతుంది
Baby my baby

షేక్ డ్రెస్ హాటు లుక్స్
రెడ్ లిప్స్ స్లిమ్ హిప్స్
ఓసి మిస్సు చెప్పు ఎస్సు
ఇవ్వు నాకు ఒక్క కిస్సు
బ్యూటీ మై బ్యూటీ

నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది
పల్స్ రేట్ పెంచుతుంది
Baby my baby

కలవి నువ్వేలే కలర్ నువ్వేలే, నువ్వేలే
అన్ని నువ్వేలే నేనే నువ్వేలే, నువ్వేలే

మనసు నువ్వేలే మహిమ నువ్వేలే, నువ్వేలే
గుండె నిండా ఉన్నదంటే ఒక్క నువ్వే,
ఒక్క నువ్వే ఒక్క నువ్వే ఒక్క నువ్వే, నువ్వేలే

బ్యాక్ సీట్ ఖాళీగుంది
Weather చూస్తే కూల్ గుంది
Baby my baby

నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది
పల్స్ రేట్ పెంచుతుంది
Baby my baby

క్రష్ నువ్వేలే బ్లషు నువ్వేలే, నువ్వేలే
Bless నువ్వేలే ప్లస్ నువ్వేలే, నువ్వేలే
కిస్ నువ్వేలే stress నువ్వేలే, ఒక్క నువ్వే,
ఒక్క నువ్వే ఒక్క నువ్వే ఒక్క నువ్వే, నువ్వేలే

బ్యాక్ సీట్ ఖాళీగుంది
Weather చూస్తే కూల్ గుంది
Baby my baby

నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది
పల్స్ రేట్ పెంచుతుంది
Baby my baby

In English Version:

Pretty baby hey pretty baby
My baby my my my she is mine, always mine

Back seat khaale ga undi
Weather chooste cool gundi
Baby my baby

Next level style needi
Pulse rate penchuthundi
Baby my baby

Shake dress hot looks
Red lips slim hips
Osi missu cheppu yessu
Ivvuu naaku okka kissu
Beauty my beauty

Next level style needi
Pulse rate penchuthundi
Baby my baby

Kalavi nuvve le
Color nuvve le, nuvve le
Anni nuvve le
Nene nuvve le, nuvve le

Manasu nuvve le
Mahima nuvve le, nuvve le
Gunde ninda unnadante okka nuvve
Oka nuvve oka nuvve oka nuvve, nuvve le

Back seat khaale ga undi
Weather chooste cool gundi
Baby my baby

Next level style needi
Pulse rate penchuthundi
Baby my baby

Crush nuvve le
Blush nuvve le, nuvve le
Bless nuvve le
Plus nuvve le, nuvve le
Kiss nuvve le
Stress nuvve le, okka nuvve
Oka nuvve oka nuvve oka nuvve, nuvve le

Back seat khaale ga undi
Weather chooste cool gundi
Baby my baby

Next level style needi
Pulse rate penchuthundi
Baby my baby

Song Credits:

పాట: ప్రెట్టీ బేబీ (Pretty Baby)
చిత్రం : బైకర్ (Biker)
గాయకులు: జిబ్రాన్ (Ghibran), యాజిన్ నిజార్ (Yazin Nizar), సుబ్లాషిని (Sublahshini)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
సంగీతం : గిబ్రాన్ వైబోధ (Ghibran Vaibodha)
నటీనటులు: శర్వానంద్ (Sharwanand), మాళవిక నాయర్ (Malvika Nair)
రచన & దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like