ప్రేమ గారడి (Prema Gaaradi) సాంగ్ లిరిక్స్ –  కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)

by Vishnu Veera

సూడు సూడు సిన్నదాని నవ్వే సూడంట
కోళ్ల కల్లా సింగరాలు అమ్మాయివంట
తిప్పుకుంట ఈదుల్లోన సాగే పిల్లంటా
పాలపిట్ట వెంటే పడ్డ కోతి ముకుంటా

అరెరే కుర్ర ఈడే మళ్ళి మళ్ళి రానె రాదె
ఇపుడే సెయ్యాలంట సిన్నిఅల్లర్లే

ఎవరొ సూత ఉన్న కంగారంటూ లేనే లేదే
మనసే హడావిడి చేసె నేడే ఇది వయసుకి కితకితలెగా

హ హ హ హ
ఇది ఏమి గారడి… ఇది ప్రేమ గారడి
ఈ సిన్నిగుండెల్లో తూఫాను మాధిరీ

రేలా రేలా రేలా రేలా రేలా రేలారే
రేలా రేలా రేలా రేలా రేలా రేలారే
రేలా రేలా రేలా రేలా రేలా రేలారే
రేలా రేలా రేలా రేలా రేలా రేలారే

వయ్యారమో బంగారమో
అమ్మయి ఆనవ్వుల్లోన దాచీ పెట్టుకుందే
ఈలే యేసి గోలె చేసి
కళ్ళెతిప్పి చూడంగానే గుండె జారిపోయ అందరికి

కులికె తెగ కులికె మగువల వెనకాలే
పడుతూ లేస్తూ పరుగె పెడుతున్నాలే
పలికె పెదవులపై చిరునవ్వే పూస్తే
ఎదలొ గోడవె మొదలైపోయే
ఇది తెలియని పరవశమేగా

హ హ హ
ఇది ఏమి గారడి …. ఇది ప్రేమ గారడి…
ఈ సిన్నిగుండెల్లో.. తూఫాను మాధిరీ.. తూఫాను మాధిరీ

కోరి కోరి చెంతే చేరి సిగ్గె పడి
మళ్ళి కొంచెం దూరం జరుగుతుంటె
జంటె కట్టి దారె పట్టి
చెట్టాపట్టాలేయాలంటూ గుండె కోరుతున్న తోందరికి
తెలిసి తెలియకనే మొదలయ్యె స్నేహం
చినుకై తగిలి చిగురైపోయే మాయె
మొదటి ప్రేమంటె పులకించె ప్రాణం
సరదా పడితె పెరిగె హయీ
ఇది వయసుకి కితకితలెగా

హ. హ. హ
ఇది ఏమి గారడి… ఇది ప్రేమ గారడి…
ఈ సిన్నిగుండెల్లో తూఫాను మాధిరీ..తూఫాను మాధిరీ


చిత్రం: కమిటీ కుర్రోళ్లు
సంగీతం : అనుదీప్ దేవ్
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
గాయకుడు: అర్మాన్ మాలిక్
తారాగణం: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్.

ఓ బాటసారి (Oo Baatasari) సాంగ్ లిరిక్స్ – కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)

ప్రమోషనల్ సాంగ్ లిరిక్స్ (Committee Kurrollu Promotional Song) – కమిటీ కుర్రోళ్లు

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like