నిన్న మొన్న నాలోన
నిన్న మొన్న నాలోన
ప్రేమ గీమా లేకున్నా నీపైనా
ఓ.. ఏకాంతంలో ఉంటున్నా
నీకోసం నే చూస్తున్నా ఏమైనా
అదృష్టం నీ స్నేహంలా
స్నేహం కూడా ప్రేమల్లా మారేనా
హో.. ప్రాణం కన్నా ప్రాణంగా
ఎవరుంటారు నాకింకా నీకన్నా
ఊహలనే ఊయలగా ఊపుతున్నా మైకం
ఊపిరిలో వేగమునే
పెంచుతున్న మైకం ప్రేమా…
ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ… ఓ ఓ ఓ ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ… ఓ ఓ ఓ ఆ ఆ ఆ
రూపంలేని ప్రేమే నాది ఒట్టుగా
గుండెల్లోన దాచుంచానే గుట్టుగా
మగువతో మాటాడే తెగువసలే లేదే…
నచ్చిందల్లా కావాలంటే చేరునా
మౌనంగానే ఏమన్నావో తెలియగా
చెరిసగమవుతుంటే కల నిజమవుతోందే…
మబ్బుల్లో తేలే హాయే చూడగా
చూపే దాగే ముద్దుగా
ఓ ఓ ఓ ఓ…
అంతా నాకే సొంతం అయిందే నీ వలనా
ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ… ఓ ఓ ఓ ఆ ఆ ఆ
నిన్న మొన్న నాలోన
ప్రేమ గీమా లేకున్నా నీపైనా
ప్రాణం కన్నా ప్రాణంగా
ఎవరుంటారు నాకింకా నీకన్నా
ఊహలనే ఊయలగా ఊపుతున్నా మైకం
ఊపిరిలో వేగమునే
పెంచుతున్న మైకం ప్రేమా…
ఓ ఓ ఆ ఆ………ఓ ఓ ఆ ఆ
_________________________
సాంగ్ : నిన్న మొన్న నాలోనా (Ninna Monna Naalona)
లిరిక్స్ : కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada)
గాయకులు : శక్తిశ్రీ గోపాలన్ (Shaktisree Gopalan), ఆదిత్య ఆర్.కె (Adithya R.k)
సంగీతం: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
నటీనటులు : సుహాస్ (Suhas), పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.