Home » ప్రాణం పోయిన నక్క – నీతి కథ

ప్రాణం పోయిన నక్క – నీతి కథ

by Haseena SK
0 comment

ఒక రామాపురం అనే గ్రామం లో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు రెండు కోళ్లు పెంచుకొంటు ఉండేవాడు. రామయ్య ఇంటి పక్కన ఒక అడవి ఉంది.  ఆ రెండు కోళ్లు అడవి తింటు ఉండేది. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఆ  రెండు కోళ్లు ప్రతి రోజు చూస్తుంది. ఒక రోజు  ఆ  రెండు కోళ్లు కోట్టు కుంటున్నాయి.  అది చూసినా  నక్క వీటిని నేను తినవచ్చు  అనుకుంది. మరో సాటి రోజు కోళ్లు కోట్టు కోవడము చూసి ఈ రోజు వీటిని   తినే వచ్చు అనుకొంది. వాటి మధ్యలోకి పోయింది. నక్కఆ  రెండు కోట్టుకోవడంలో నక్కను కూడా కొట్టు వేశాయి. అప్పుడు నక్క చనిపోయింది.

నీతి : దురాశ ప్రాణానికే ముప్పు

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment