ప్రాణం నా ప్రాణం నువ్వేనా
నే చూసేదంతా నిజమేనా
ఎక్కడ ఉన్నావ్ ఇన్నాళ్లు
దాచుంచాడా పైవాడు
ఎదురయ్యావే నాకే ఈనాడు
ఎన్నాళ్లకు కరుణించాడు
ఎటునుంచో ఇటు పంపాడు
ఇద్దరిని ఒక చోటికి చేర్చాడు
ఇది నిజమేనా లేదా
నేనేదో కలగంటున్నానా…
ప్రాణం నా ప్రాణం నువ్వేనా…..
నే చూసేదంతా నిజమేనా……
___________________________
సాంగ్ : ప్రాణం నా ప్రాణం (Praanam Naa Praanam)
సినిమా : రత్నం (Rathnam)
గానం: కపిల్ కపిలన్ (Kapil Kapilan), రాణినా రెడ్డి (Ranina Reddy)
లిరిక్స్ : విరించి పుట్ల (Virinchi Putla)
నటీనటులు – విశాల్ (Vishal), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar),
సంగీతం – దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.