ధర్మమే నేడిలా ఓడితే
దారుణం దారులే వీడితే
ఎంతలా చిందిన నెత్తురింక తప్పులేదే
మాటతో ఆగునా తప్పదింక చెయ్యి నువ్వే.. హేయ్
పోరాటమే పోరాటమే పోరాటమే…
పోరాటమే పోరాటమే పోరాటమే…
నిర్బీతి నిండేటి నీచుల్ని వారించేదిక్కడే
కర్కోట దుష్టుల్ని హింసించి దండించి దూకుడే
యుద్ధం తథ్యం అయినా అంతా కౌరవులైన
రెండో వైపుంది ఏకైక అర్జునుడేర
దర్మం పక్షం ఉంటే రక్తం ఎవ్వడిదైనా
ఎంత పారించు హింసే అవునా
మెచ్చుకోద లోకమంతా జరుగుతున్న ఊచకోత
వద్దు ఆపకింకా మృతురాత కలుపు చీడ ఏరివేత
ధమ్మే వల ఛేదించే సౌర్యం చెరనుంటే
రక్షించే కసితోనే సాధించొద్దే
పోరాటమే పోరాటమే పోరాటమే…
పోరాటమే పోరాటమే పోరాటమే…
పాట పేరు: పోరాటమే 3.0 (Poratame 3.0)
సినిమా పేరు: హిట్ 3 (HIT 3)
గానం: కార్తీక్ (Karthik), శాన్వి సుదీప్ (Shanvi Sudeep)
సాహిత్యం: కృష్ణ కాంత్ (Krishna Kanth)
సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
దర్శకుడు: శైలేష్ కొలను (Sailesh Kolanu)
తారాగణం: నాని (Nani), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తదితరులు
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!