పిల్లా (Pilla) సాంగ్ లిరిక్స్ | దండోరా (Dhandoraa) | Ravi Krishna

by Lakshmi Guradasi

హే దండోరా కొట్టుకుందురో…
గుండెల్లో కొత్త‌గుందిరో
నింగి నేల ఇలా…
అరె దారి కుదిరిందెలా
క‌ళ్లారా చూడ‌బోతినో…
క‌ల్లోలం లాగ ఉంట‌దే
దాగి దాగి అలా ద‌గ్గ‌రైపోయావేమీలా..

పిల్లా ఇట్ట‌సూడ‌వే…
తొంగి న‌న్ను చూడ‌వే గుండెలోనే ఉన్నావా
నువ్వేలే నా చిరునామా..

పిల్లా ఇట్ట‌సూడ‌వే…
తొంగి న‌న్ను చూడ‌వే మందో మాకో పెట్టావే
ముందు యెనక నువ్వేనే..

ఊగే ఊగే నా జుంకా నీ చూపులనే పిలిచాకా
పాదం కదిలే నీ వెనక మాయం అయిపోదామింకా

నీలాకాశం అటు పక్కా ఊరోకటుందట ఓ పిల్లగా
ఎగిరొద్దామా ఎంచక్కా ఎవరు గుర్తించరు గనుకా

బావా.. ఇటు సూడరో తొంగి నన్ను సూడరో
గుండెలోనే ఉన్నావు రాసిస్తా నీకు నా ప్రేమా..
బావా..పుట్టినానురో భాగ్యం చేసినావురో
కొట్టేసావో మనసారా గుండెలోనా దండోరా

హే దండోరా కొట్టుకుందురో…
గుండెల్లో కొత్త‌గుందిరో
నింగి నేల ఇలా…
అరె దారి కుదిరిందెలా
క‌ళ్లారా చూడ‌బోతినో…
క‌ల్లోలం లాగ ఉంట‌దే
దాగి దాగి అలా ద‌గ్గ‌రైపోయావేమీలా..

హే పిల్లా ఇట్ట‌సూడ‌వే…
తొంగి న‌న్ను చూడ‌వే గుండెలోనే ఉన్నావా
నువ్వేలే నా చిరునామా..

బావా.. ఇటు సూడరో తొంగి నన్ను సూడరో
గుండెలోనే ఉన్నావు రాసిస్తా నీకు నా ప్రేమా..

పిల్లా ఇట్ట‌సూడ‌వే…
తొంగి న‌న్ను చూడ‌వే గుండెలోనే ఉన్నావా
నువ్వేలే నా చిరునామా..

పిల్లా ఇట్ట‌సూడ‌వే…
తొంగి న‌న్ను చూడ‌వే మందో మాకో పెట్టావే
ముందు యెనక నువ్వేనే..

In English Version:

He Dandora Kottukunduro…
Gundello Kottagundiro
Ningi Nela Ilaa…
Are Daari Kudirindelaa
Kallaaraa Choodabotino…
Kallolam Laaga Untade
Daagi Daagi Alaa Daggarai Poyavemilaa..

Pillaa Itta Soodave…
Thongi Nannu Choodave
Gundelone Unnaavaa
Nuvvele Naa Chirunaamaa..

Pillaa Itta Soodave…
Thongi Nannu Choodave
Mando Maako Pettave
Mundu Yenaka Nuvvene..

Ooge Ooge Naa Junkaa
Nee Choopulane Pilichaakaa
Paadam Kadile Nee Venaka
Maayam Ayipodam Inkaa

Neelaakaasham Atu Pakkaa
Oorokati Undata O Pillaga
Eguiroddamaa Enchakkaa
Evaru Gurtinchaaru Ganukaa

Baavaa… Itu Soodaro
Thongi Nannu Soodaro
Gundelone Unnaavu
Raasistaa Neeku Naa Premaa..

Baavaa… Puttinaanuro
Bhaagyam Chesinaavuro
Kottesavo Manasaaraa
Gundelonaa Dandoraa

He Dandora Kottukunduro…
Gundello Kottagundiro
Ningi Nela Ilaa…
Are Daari Kudirindelaa
Kallaaraa Choodabotino…
Kallolam Laaga Untade
Daagi Daagi Alaa Daggarai Poyavemilaa..

Pillaa Itta Soodave…
Thongi Nannu Choodave
Gundelone Unnaavaa
Nuvvele Naa Chirunaamaa..

Baavaa… Itu Soodaro
Thongi Nannu Soodaro
Gundelone Unnaavu
Raasistaa Neeku Naa Premaa..

Pillaa Itta Soodave…
Thongi Nannu Choodave
Gundelone Unnaavaa
Nuvvele Naa Chirunaamaa..

Pillaa Itta Soodave…
Thongi Nannu Choodave
Mando Maako Pettave
Mundu Yenaka Nuvvene..

___________________

Song Credits:

సాంగ్ : పిల్లా (Pilla)
చిత్రం : దండోరా (Dhandoraa)
గాయకులు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) & అదితి భావరాజు (Aditi Bhavaraju)
సంగీతం: మార్క్ కె రాబిన్ (Mark K Robin)
సాహిత్యం – పూర్ణా చార్రీ (Poorna Charry)
నటీనటులు: రవికృష్ణ (Ravi Krishna), మణిక (Manika)
రచయిత & దర్శకుడు: మురళీ కాంత్ దేవాసోత్ (Murali Kanth Devasoth)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like