Home » పెస్ట్ రిజెక్ట్ అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లెంట్ మెషిన్ (Electronic Pest Control -PST303)

పెస్ట్ రిజెక్ట్ అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లెంట్ మెషిన్ (Electronic Pest Control -PST303)

by Lakshmi Guradasi
0 comment

పెస్ట్ రిజెక్ట్ అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లెంట్ మెషిన్ ఎలక్ట్రానిక్ పెస్ట్ కంట్రోల్ -PST303 అనేది నాన్-టాక్సిక్ మరియు కెమికల్-ఫ్రీ పెస్ట్ కంట్రోల్ మెషిన్. దీన్ని ఉపయోగించడం సులభం – నేల నుండి 7-16 అంగుళాల దూరంలో ఇన్‌స్టాల్ చేయండి, సాకెట్ లో దీన్ని ప్లగ్ ఇన్ చేస్తే చాలు అదే పని చేస్తుంది. ఈ మెషిన్ ఎలుకలు, సాలెపురుగులు, చీమలు మరియు ఇతర కీటకాలను తిప్పికొడుతుంది. దినిని  ఇంటిలో , ఆఫీస్ లో మరియు ఇతర ప్రదేశాలలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. 

ఈ మెషిన్ యొక్క పవర్ 1,200 చదరపు అడుగుల వరకు  ఉంటుంది. మెషిన్ పని చేస్తున్నప్పుడు LED లైట్ వెలుగుతుంది. ఇది 5W తక్కువ విద్యుత్ పవర్ తీసుకుంటుంది. మెషిన్ 110-240V వోల్టేజ్ మరియు 50-60 Hz ఫ్రీక్వెన్సీ తో పనిచేస్తుంది.

మాములుగా అల్ట్రాసోనిక్ రిపెల్లర్లు ప్రభావం చూపడానికి 3-4 వారాలు పడుతుంది. ఎలక్ట్రానిక్ పెస్ట్ రిపెల్లర్ గర్భిణీ స్త్రీలకు మరియు శిశువుకు సురక్షితమైనది, వాసన లేనిది, శబ్దం లేనిది మరియు రేడియేషన్ ఉండదు.

మొత్తంమీద, పెస్ట్ రిజెక్ట్ అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లెంట్ మెషిన్ అనేది పెస్ట్ ల నియంత్రణకు ఓ మంచి పరిష్కారం. దాని అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీ 20-60 kHz వలన ,పెస్ట్ లు ప్రాంతాన్ని వదిలివెళ్తాయి. నాన్-టాక్సిక్ మరియు కెమికల్-ఫ్రీ పెస్ట్ కంట్రోల్ సొల్యూషన్ కోసం ఎదురు చూస్తున్న ఎవరికైనా ఈ మెషిన్ మంచి ఆప్షన్. 

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ను చుడండి.

You may also like

Leave a Comment