పెళ్లి ..పెళ్లి ఓ …….ఓ..
భలే సూట్ కొని ఆలా వేసుకుని
డియో దీరేంటని భుజం పూసుకుని
భజంత్రీలు విని భయం పెంచుకుని
ఫలరాలు తిని బలం పుంజుకుని
పదండి అందరని ఛలో ముందుకని
తలంబ్రాలకని తలడించుకుని
తయ్యారయ్ మనవాడొచ్చాడు
పెళ్లి కొడుకు రెడీ
పెళ్లి కూతురేక్కడ అడ.. అడ.. అడడ్డర డడ్డ
కట్నాలు ఇస్తే కాని పెళ్లి పీటలు అసలే ఎక్కడు
కుర్రాడు చాకండోయ్ గుర్రాన్ని తేరండోయ్
దండేసి దిస్టే తియ్యడోయ్
వియ్యాల వారండోయ్
కయ్యాలు తేకండోయ్
మర్యాద ఉంది మాకండోయ్
తాజా పువ్వులను జడే నింపుకుని
రోజా కన్నులకు కాజల్ దిద్దుకుని
చెర్రీ చెంపలకు చుక్కే పెట్టుకుని
పాదాల అంచులకు పారాణి అద్దుకుని
మట్టి గాజులని పట్టిలేసుకుని
చుట్టూ బంధువులు వేలే పట్టుకుని
పందిరిలోకి పండుగ తెచ్చే
పెళ్లి కూతురు రెడీ
పెళ్లి కొడుకు పక్కనే అనే.. అనే.. అన్నెర నేనే
ఇలాంటి చిన్నరికి ఏమిచ్చినా తక్కువే
అమ్మాయి చుక్కండోయ్
అబ్బాయి లక్ అండోయ్
అందాలే లెక్క పేట్టండోయ్
అక్షింతలేయండోయ్ ఆశిసులివండోయ్
మనసారా దీవించేయండోయ్
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం
పెళ్లి జంటను చుట్టి
అందరు కలిసి తీన్మార్ వేయండోయ్
అండోయ్ అండోయ్ అండన్ డన్ డోయ్
జల్దీ అందరు వచ్చి పెళ్లి విందుని లాగించేయండోయ్
అండోయ్ అండోయ్ అండన్ డన్ డోయ్
పెళ్లి జంటను చుట్టి
అందరు కలిసి తీన్మార్ వేయండోయ్
అండోయ్ అండోయ్ అండన్ డన్ డోయ్
జల్దీ అందరు వచ్చి పెళ్లి విందుని లాగించేయండోయ్
అండోయ్ అండోయ్ అండన్ డన్ డోయ్
_______________________________
చిత్రం: ట్రెండింగ్ లవ్ (Trending Love)
గాయకులు: శ్రీకృష్ణ (Sri krishna), అదితి భావరాజు (Aditi Bhavaraju)
సంగీతం: సునీల్ కశ్యప్ (Sunil Kashyap)
సాహిత్యం: బాలాజీ (Balaji)
దర్శకుడు: హరీష్ నాగరాజ్ (Harish Nagaraj)
తారాగణం: వర్ధన్ గుర్రాల (Vardhan Gurrala), హమారేష్ (Hamaresh), శాంతి తివారీ (Shanti Tiwari), నిత్య శ్రీ (Nitya Sree),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.