పయనమే Payaname song lyrics Seetha Payanam (Telugu) | Anup Rubens

by Lakshmi Guradasi

పల్లవి :

ఎన్నో ఎన్నెన్నో మలుపులు
ఎన్నో ఎన్నెన్నో మార్పులు
ఎన్నో ఎన్నెన్నో పిలుపులు
ఎన్నో ఎన్నెన్నో తలపులు

నవ్వులు ఓ చోట రాలే పువ్వులు ఓ చోట
జారే మనసే ఓ చోట గుండె తడిచెనోచోట

ఎప్పుడు వస్తామో మళ్ళీ ఎన్నడు చూస్తామో
రెప్పల మాటున దాస్తామో గుర్తులాగ మోస్తామో

హే… యా… పయనమే సాగే ఈ పయనమే
చేరే ఏ గమ్యమే పయనమే పయనమే

హే… యా… పయనమే బాగుందీ పయనమే
తాకే ఏ తీరమే పయనమే పయనమే

చరణం – 1 :

ఏ నిమిషంలో ఏమవుతుందో
ఏ మజిలీ ఎంత సేపు నేస్తమవుతుందో

ఎవరెవరో చేరి పరిచయమే మారి
దూరాలే కలిపేటి దారాలై

దగ్గరకే వచ్చి ఎగిరే రెక్కలనే ఇచ్చి
కొత్త లోకం చూపించి జ్ఞాపకమైతారు నచ్చి

హే… యా… పయనమే సాగే ఈ పయనమే
చేరే ఏ గమ్యమే పయనమే పయనమే

హే… యా… పయనమే బాగుందీ పయనమే
తాకే ఏ తీరమే పయనమే పయనమే

చరణం – 2 :

మళ్ళీ మళ్ళీ ఆ ఊహలే ఎదపైనే వాలి
సీతాకోకలవుతుంటే

అటు వీచే గాలి ఇటు వైపే తుళ్ళి
పెదవుల పై ఓ పాటై మురిసిందే

ఉండక ఓ చోట ఏమి తోచక ఓ చోట
కాలం కదలదు ఈ పూట అర్థం కాదే ఈ ఆట

హే… యా… పయనమే సాగే ఈ పయనమే
చేరే ఏ గమ్యమే పయనమే పయనమే

హే… యా… పయనమే బాగుందీ పయనమే
తాకే ఏ తీరమే పయనమే పయనమే

In English Version:

Yenno yennenno malupulu yenno yennenno maarpulu
Yenno yennenno pilupulu Yenno yennenno talapulu

Navvulu o chota raale puvvulu o chota
Jaare manase o chota gunde thadichenochota
Yeppudu vasthaamo mallee yennadu chusthaamo
Reppala maatuna daasthaamo gurthulaaga mosthamo

He… yaa… payaname saage ee payaname
Chere ye gamyame payaname payaname
He… yaa… payaname baagundhee payaname
Taake ye thirame payaname payaname

Charanam – 1:

Ye nimisham lo yemavuthundho
Ye majili yentha seupu nesthamavuthundho
Yevarevaro cheri parichayame maari
Doorale kalipeti daaraalai
Daggarake vacchi yegire rekkalane icchi
Kotha lokam chupinchi gnapakamaithaaru nacchi

He… yaa… payaname saage ee payaname
Chere ye gamyame payaname payaname
He… yaa… payaname baagundhee payaname
Taake ye thirame payaname payaname

Charanam – 2:

Malli malli Aa Oohale yedapaine vaali
seethaakokalavuthunte
Atu viche gali itu vaipe thulli
Pedavula pai o paatai murisindhe
Undaka o chota yemi thochaka o chota
Kaalam kadaladu ee poota artham kaadhe ee aata

He… yaa… payaname saage ee payaname
Chere ye gamyame payaname payaname
He… yaa… payaname baagundhee payaname
Taake ye thirame payaname payaname

_________________

Song Credits:

పాట పేరు: పయనమే (Payaname)
సినిమా పేరు: సీతా పయనం (Seetha Payanam)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
గాయకులు: అనూప్ రూబెన్స్ (Anup Rubens), సత్య ప్రకాష్ (Satya Prakash)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
నటీనటులు: నిరంజన్ (Niranjan), ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun), అర్జున్ (Arjun)

See Also plz click on this:  ye-oorikelthave-pilla-song-lyrics-seetha-payanam
assalu-cinema-song-lyrics-seetha-payanam

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like