Home » పట్టుదల (Pattudala) సాంగ్ లిరిక్స్ (Telugu) Ajith Kumar

పట్టుదల (Pattudala) సాంగ్ లిరిక్స్ (Telugu) Ajith Kumar

by Lakshmi Guradasi
0 comments
Pattudala song lyrics telugu Ajith Kumar

మండుతున్న ఒక్క కొండరా ఇది
ముట్టుకుంటే ఇక నరకమే
మట్టుబెట్టే ఆన్వాయుధం ఇది
తట్టి లేపే తెగువద్దులే

నెత్తురొక్క బొట్టు ఉన్నాగాని చాలు
పట్టుదల చేదరదు వదలడు వీడు
చూడరా నువ్వే పిలిచి
చూపడా తనే గెలిచి

ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చునంటా వాడు
చావుకి భయపడి వెనకకి పోడు
చూడరా నువ్వే పిలిచి
చూపడా తనే గెలిచి

జగము నీతో జగడమంటే
నిన్ను నువ్వే నమ్ము చాలు
నెత్తురొక్క బొట్టు ఉన్నాగాని చాలు
చూపడా తనే గెలిచి

Ayy Perseverence
Thats What I’m Talking Bout G
You Feel Me Check It Ah Lets Go!

తల వంచక నుంచొని అడగాలి
నువ్వు ఎవరని మరవకు అసలు
నువ్వు పొగరుకి పవరుకి పడిపోకు
చెరగని ఒక చరితగా మిగులు
జగము నీతో జగడమంటే
నిన్ను నువ్వే నమ్ము చాలు
నెత్తురొక్క బొట్టు ఉన్నాగాని చాలు

Ain’t Never Backin Down Fam No Matter
I’m Stickin To Plan Settlin Ain’t For
Nothing Less Than A History Victory
Just Isn’t Me To Loss My Grip And Let Things Be
My Destiny Just Testin Me
I’ve Got So Much More Left Inn Me

Yo Imma Keep Pushing
Immpossible Is A Word I Murdered For This Mission
Yeah My Will Is Driven
Hella Hella Unrelatin Puttin In The Work
24/7 In It For Winning
Deaf To Your Opinion Rain Or Shine I’m On Fire
All Season Better Watch Out This Is A Hot Route
You Ain’t Never Gonna Simply Walk Out

నెత్తురొక్క బొట్టు ఉన్నాగాని చాలు
పట్టుదల చేదరదు వదలడు వీడు
చూడరా నువ్వే పిలిచి
చూపడా తనే గెలిచి

ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చునంటా వాడు
చావుకి భయపడి వెనకకి పోడు
చూడరా నువ్వే పిలిచి
చూపడా తనే గెలిచి

జగము నీతో జగడమంటే
నిన్ను నువ్వే నమ్ము చాలు
నెత్తురొక్క బొట్టు ఉన్నాగాని చాలు
చూడరా నువ్వే పిలిచి
చూపడా తనే గెలిచి
చూడరా నువ్వే పిలిచి

___________________

సాంగ్ : పట్టుదల (Pattudala)
ఆల్బమ్ / సినిమా : Vidaamuyarchi
సంగీతం : అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
లిరిక్స్ – కృష్ణకాంత్ (Krishna Kanth), రాప్ అమోఘ్ బాలాజీ (Rap by Amogh Balaji)
గానం – సాత్విక్ జి రావు (Saatwik G Rao)
నటీనటులు: అజిత్ కుమార్ (Ajith Kumar), త్రిష (Trisha), అర్జున్ సర్జా (Arjun Sarja), రెజెనా కసాండ్రా (Regena Cassandrra),
దర్శకుడు: మగిజ్ తిరుమేని (Magizh Thirumeni)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.