Home » Pattudala – మనసే (Manase) సాంగ్ లిరిక్స్ | Ajith Kumar

Pattudala – మనసే (Manase) సాంగ్ లిరిక్స్ | Ajith Kumar

by Lakshmi Guradasi
0 comments
Pattudala Manase song lyrics

Pattudala Manase Alladi Poyene song lyrics Ajith Kumar;

మనసే అల్లాడి పోయెనే
నేడే విడిగా పోలెనని…
వెలితే గుండెల్లో చేరిపోయే
నరకం ఎన్నాళ్లని

మౌనం ఇవ్వాళ దాటరాదా
చెలియా ఓదార్చావా
పయనం వందేళ్ల పాట కదా
అడిగా మాటాడవా

నీ జత కలై నా కథ వ్యదై
నేనొక మొడు కదా…
ఓ నిన్నల గురుతులు
నాలో వేల పిడుగులు
చూసి మారావేల telugureaders.com

మనసే అల్లాడినే (మనసే అల్లాడినే)

రహదారిలో ఆనందమై
మెరిసి కదిలే సమయమే
ఆ జ్ఞాపకకం ఓ గాయమై
మనసు తొలిచే తరుణమే
నిన్ను వీడలేదే మది పాపం
ఎటు కదలాలి ఇక పాదం
నువ్వు చెరపాలి ఈ దూరం
మనసడిగింది అనురాగం

బ్రతిక నీ ప్రేమ కోసమే
అయిన గుర్తించావా
బహుశా నాలోనే లోపముందా
బదులై స్పందించవా

నీ జత కలై నా కథ వ్యదై
నేనొక మొడు కదా…
ఓ నిన్నల గురుతులు
నాలో వేల పిడుగులు
చూసి నువ్వు మారావేల

మానసే అల్లాడిపోయెనే
నేడే విడిగా పోలేనని
వెలితే గుండెల్లో చేరిపోయే
నరకం ఎన్నాళ్లని

Manase Alladi Poyene song lyrics in English;

Manase Alladi Poyene
Nede Vidiga Polenani…
Velite Gundello Cheripoye
Narakam Ennalani

Maunam Ivvala Dataradaa
Cheliya Odarchavaa
Payanam Vandaella Paata Kada
Adiga Maatadavaa

Nee Jatha Kalai Naa Katha Vyadhai
Nenoka Modu Kada…
O Ninnala Guruthulu
Naalo Vela Pidugulu
Chusi Maaravela telugureaders.com

Manase Alladine (Manase Alladine)

Rahadarilo Anandamai
Merisi Kadile Samayame
Aa Gnapakakam O Gayamai
Manasu Tholiche Taruname
Ninnu Veedalede Madi Paapam
Etu Kadhalali Ika Paadam
Nuvvu Cherapali Ee Dooram
Manasadigindi Anuragam

Brathika Nee Prema Kosame
Ayina Gurtinchavaa
Bahusha Naalone Lopamunda
Badulai Spandinchavaa

Nee Jatha Kalai Naa Katha Vyadhai
Nenoka Modu Kada…
O Ninnala Guruthulu
Naalo Vela Pidugulu
Chusi Nuvvu Maaravela

Manase Alladi Poyene
Nede Vidiga Polenani
Velite Gundello Cheripoye
Narakam Ennalani

Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.

Song Credits:

పాట శీర్షిక: మనసే (Manase)
ఆల్బమ్ / సినిమా : పట్టుదల (Pattudala)
సంగీతం : అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం – శ్రీనివాస మౌళి (Srinivasa Mouli)
గానం – యశస్వి కొండేపూడి (Yasaswi Kondepudi)
తారాగణం: అజిత్ కుమార్ (Ajith Kumar), త్రిష (Trisha)
దర్శకుడు: మగిజ్ తిరుమేని (Magizh Thirumeni)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.