పసడీ మెట్ల సృష్టి కర్త పర్షరాముడు అ మహా నీయుడు
మెట్టుకొక్క దేవతలు కొలువు తీరేను ఒకొక్క స్వామి పేరును
పసడీ మెట్ల సృష్టి కర్త పర్షరాముడు అ మహా నీయుడు
మెట్టుకొక్క ఒక దేవతలు కొలువు తీరేను ఒకొక్క స్వామి పేరును
మొదటి మెట్టు పైన తల్లి చెండిక దేవి.. చెండిక దేవి
కామాన్ని విడిచి పేట్టే కన్నె స్వామి.. ఓ కన్నె స్వామి
రెండోవ మెట్టు పైన అన్నపూర్ణ.. అన్నపూర్ణ
క్రోధాన్ని విడిచి పేట్టే కత్తి స్వామి.. ఓ కత్తి స్వామి
మూడోవ మెట్టు పైన భద్రకాలిక.. తల్లి భద్రకాలిక
లోపాన్ని విడిచి పేట్టే గంట స్వామి.. ఓ గంట స్వామి
నాల్గోవ మెట్టు పైన భైరవ స్వామి.. భైరవ స్వామి
మోహని విడిచి పేట్టే గదా స్వామి.. ఓ గదా స్వామి
ఐదోవ మెట్టు పైన వల్లినాథ.. శ్రీ వల్లినాథ
మదగుణమును విడిచి పేట్టే పేర్య స్వామి.. ఓ పేర్య స్వామి
ఆరోవా మెట్టు పైన గంధర్వ దేవి.. గంధర్వ దేవి
మాచార్యం విడిచి పేట్టే జ్యోతి స్వామి.. ఓ జ్యోతి స్వామి
ఏడోవ మెట్టు మీద కార్త వీరుడు.. కార్త వీరుడు
దర్భ గుణం విడిచి పేట్టే సూర్య స్వామి.. ఓ సూర్య స్వామి
ఎనిమిదో మెట్టు పైన తుషా నాభుడు.. తుషా నాభుడు
అహంహాకారం విడిచి పేట్టే చంద్ర స్వామి.. ఓ చంద్ర స్వామి
తొమ్మిదో మెట్టు పైన శ్రుతి భేదిక.. శ్రుతి భేదిక
కనులారా గాంచినట్టి త్రిశూల స్వామి.. ఓ త్రిశూల స్వామి
పదో మెట్టు మీద కటోషబ్దిక.. కటోషబ్దిక
ముక్కు సూటి గుండేటి చక్ర స్వామి.. ఓ చక్ర స్వామి
పదకొండవ మెట్టు మీద హిడుంబిక దేవి.. హిడుంబిక దేవి
చెడు మాటలు విననట్టి శంఖ స్వామి.. ఓ శంఖ స్వామి
పన్నెండోవ మెట్టు మీద భేతాలుడు.. భేతాలుడు
నోటిని అదుపున పేట్టే నాగ స్వామి.. ఓ నాగ స్వామి
పదముడోవ మెట్టు పైన హరిప్రియ దేవి.. హరిప్రియ దేవి
స్పర్శ గుణం తెలియనీ శ్రీ హరి స్వామి.. ఓ శ్రీ హరి స్వామి
పద్నాల్గొవ మెట్టు మీద కర్ణ పిశాచి.. కర్ణ పిశాచి
తమోగుణం విడిచి పేట్టే పద్మ స్వామి.. ఓ పద్మ స్వామి
పదిహేనోవా మెట్టున పూలందిని దేవి.. పూలందిని దేవి
రజోగుణం విడిచి పేట్టే శ్రీ స్వామి.. ఓ శ్రీ స్వామి
పదహారోవా మెట్టు మీద రేణుక దేవి.. రేణుక దేవి
గుణం విడిచి పేట్టే రాతి స్వామి.. ఓ రాతి స్వామి
పదిహేడో మెట్టున ప్రదీపిక దేవి.. ప్రదీపిక దేవి
అజ్ఞానం విడిచినట్టి ఓంకార స్వామి.. ఓ ఓంకార స్వామి
పదేనిమిదొవ మెట్టు మీద ప్రత్యంగి రా.. ప్రత్యంగి రా
జ్ఞానాన్ని పొందే నరికెలి స్వామి.. నరికేలి స్వామి
పసడీ మెట్ల సృష్టి కర్త పర్షరాముడు అ మహా నీయుడు
మెట్టుకొక్క ఒక దేవతలు కొలువు తీరేను ఒకొక్క స్వామి పేరును
పసడీ మెట్ల సృష్టి కర్త పర్షరాముడు అ మహా నీయుడు
మెట్టుకొక్క ఒక దేవతలు కొలువు తీరేను ఒకొక్క స్వామి పేరును
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
