కనులకి తెలియని కలలను కంటున్నా..
ఇదివరకెరుగని ఉదయము చూస్తున్నా..
మంచు మేఘమే ఇలా ఒక గాలి వానలా
మదినే తాకి లోలోన మాయేదొ చేస్తున్నదే….
పరిచయమిలా పరిమళములా మనసునంటి వదలదేలా?
తలపులనిలా నిలపడమెలా యదనుదాటి ఎగిసెనేలా
ఎవరు ఎవరు అని వివరమడిగె తను ఎవరని ప్రతి దోవా..
చివరి వరకు మది తనను విడువకని అన్నది విన్నావా..
అడుగుల్లో తడబాటు తనవల్లేనా..
నడిచెళ్ళే ప్రతి చోటూ తన గురుతేనా..
తోడయ్యేనా….
పరిచయమిలా పరిమళములా మనసునంటి వదలదేలా?
తలపులనిలా నిలపడమెలా యదనుదాటి ఎగిసెనేలా
Parichayamila song lyrics in English:
Kanulaki teliyani kalalanu kantunnaa..
Idivarakerugani udayamu choostunnaa..
Manchu meghame ila oka gaali vaanalaa
Madine taaki lolona maayedo chestunnade….
Parichayamila parimalamula manasunanti vadaladelaa?
Thalapulanilaa nilapadamelaa yadanudaati egisenelaa
Evaru evaru ani vivaramadige tanu evarani prati dovaa..
Chivari varaku madi tananu viduvakani annadi vinnaavaa..
Adugullo tadabaatu tanavallenaa..
Nadichelle prati chotuu tana gurutenaa..
Todayenaa….
Parichayamila parimalamula manasunanti vadaladelaa?
Thalapulanilaa nilapadamelaa yadanudaati egisenelaa
________________
పాట: పరిచయమిలా (Parichayamila)
ఆల్బమ్/సినిమా: 8 వసంతాలు (8 Vasantalu)
నటి పేరు: అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar)
గాయకుడు: K.S. చిత్ర (K.S. Chithra)
సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab)
గీతరచయిత: వనమాలి (Vanamaali)
రచన & దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti)
నిర్మాతలు: నవీన్ యెర్నేని (Naveen Yerneni) & వై రవిశంకర్ (Y Ravi Shankar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.