Home » పరిచయమేలే (Parichayamele) సాంగ్ లిరిక్స్ – బఘీర (Bagheera)

పరిచయమేలే (Parichayamele) సాంగ్ లిరిక్స్ – బఘీర (Bagheera)

by Lakshmi Guradasi
0 comments
Parichayamele song lyrics Bagheera

ప్రతి ఉదయం వెతికే కన్నులే
నిన్ను చూసి నిలిచే చూపులే
తేనెల చినుకుల తీపి ఊసులే
వింటూ మనసే మౌనమయాలే

విసిరేస్తావా చిలిపి చిన్ని నవ్వులే
నీలో చూసా వేళా వసంతాలే
పెదవులు పిలిచే పేరు నీదేలే
పలికే వెన్నెల గువ్వా నువ్వులే
చేసేస్తావా కొంటే కళ్ళ సైగలే
తీస్తా నీకై పరుగు ఏడు జన్మలే

పరిచయమేలే పరిచయమేలే
నిజముగా మారే కలలే
పరవశమేలే పరవశమేలే
హృదయమే ఒపుకోని పదనిసలే

అతిశయమేలే అతిశయమేలే
నువ్వు ఎదురైతే కన్నులే
కలకనమేలే కలకనమేలే
నా మదిలో కల్లోలమే

నువ్వే నువ్వే జతగా ఉంటె
అడుగు వెంట అడుగేస్తుంటే
ప్రణయం.. ఆ…

నీ దారే నేను కానా
నీ బంధం నేను అవ్వనా
నేను నీలో సగము అయితే
జన్మ ధాన్యమే

అతిశయమేలే అతిశయమేలే
నువ్వు ఎదురైతే కన్నులే
కలకనమేలే కలకనమేలే
నా మదిలో కల్లోలములే

_______________________________________________________

పాట: పరిచయమేలే (Parichayamele)
చిత్రం: బఘీర (Bagheera)
సంగీత దర్శకుడు: బి అజనీష్ లోక్‌నాథ్ (B Ajaneesh Loknath)
గాయకుడు: రితేష్ జి రావు (Ritesh G Rao)
సాహిత్యం: రాంబాబు గోసాల (Rambabu Gosala)
నటించినవారు: శ్రీమురళి (Sriimurali)
& రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)
దర్శకుడు: డా. సూరి (Dr. Suri)
కథ: ప్రశాంత్ నీల్ (Prasanth Nee)
నిర్మాత: విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.