పరలోకం పారిపోదామా
పోనీ భూలోకం బాగుచేద్దామా
మద్దెలపాలెం దరువేద్దామా
అక్కయ్యపాలెం అరబిందమా
రుషీకొండకి బుసకొడదామా
పసిగుండాట్రొ జాగ్రత్త
గూట్లో ఉన్నది కరెంటు
స్విట్చ్ నొక్కిలేదే వేసి చూస్తావా
ఏడుందో నాకాడ
నా అందాలు ఊరకర్ చూసి షాకే కొట్టిందా
నీకు జ్వరం వస్తుందా బయమేస్తుందా
రా రమ్మన్నాకు రాతిరికి
ఏ అబ్బడికో జతకి
మా అమ్మకు నే ఒక్కత్తినే
వినుకో రాజా
నీ అల్లరీకే గిల్లుడికే గుంటడా
ఏ చిల్లరికి చిక్కదు నా పావడ
ఏ మేడైనా రాసిచ్చి దగ్గరగా రమ్మంటే
సిగ్గంత ఒగ్గేస్తాలే
నా యవ్వనము సున్నితము
నీ సూపులకే సమ్మతాము
రా పద్దతిగా ఇద్దరము సుఖపడదాము
జంట జమిడ్ల కౌగిల్లో హత్తుకో
రెండు చేతులతో ఎగరేసి ఎత్తుకో
నీ కండల్ని కరిగించి వస్తా ఆగు
మైమరపించి నా పట్టు విడిపించుకో
_________________________________
పాట పేరు : పరలోకం పారిపోదమా (Paralokam Paripodama)
సినిమా పేరు: మట్కా (Matka)
సాహిత్యం: లక్ష్మీ భూపాల్ (Lakshmi Bhoopal)
గాయకుడు: M.M. మానసి (M.M. Manasi)
రచన మరియు దర్శకత్వం: కరుణ కుమార్ (Karuna Kumar)
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల (Dr Vijender Reddy Teegala) మరియు రజనీ తాళ్లూరి (Rajani Talluri)
సంగీతం : జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.