కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
పిలిచినా పలుకవేమి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి కలలో నీ నామ స్మరణ
మరువ చక్కని తండ్రి
పలుకే
పలుకే బంగారమాయెనా కోందడపాని పలుకే బంగారమాయెనా
ఇరవోగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
ఇరవోగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నేర నమ్మితిని తండ్రి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావ
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావ
కరుణించు భద్రాచల వర రామదాసా పోష
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా కోందడపాని పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి కలలో నీ నామ స్మరణ
మరువ చక్కని తండ్రి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
Kalalo Nee Nama Smarana Maruva Chakkani Thandri
Kalalo Nee Nama Smarana Maruva Chakkani Thandri
Pilichina Palukavemi Paluke Bangaramayenaa Paluke Bangaramayenaa
Paluke Bangaramayenaa
Paluke Bangaramayenaa Pilichina Palukavemi
Kalalo Nee Nama Smarana Maruva Chakkani Tandri
Paluke..
Paluke Bangaramayena KodandaPaani paluke bangaramayena
Iravoga Isukalona Poralina Udutha Baktiki
Iravoga Isukalona Poralina Udutha Baktiki
Karuninchi Brochithivani Nera Nammithini Tandri
Paluke Bangaramayenaa
Paluke Bangaramayenaa
Paluke Bangaramayenaa
Saranagathathraana Birudhankithudavu Kava
Saranagathathraana Birudhankithudavu Kava
Karuninchu Bhadhrachala Vara Ramadasa Posha
Paluke Bangaramayenaa
Paluke Bangaramayenaa
Paluke Bangaramayenaa
Paluke Bangaramayena KodandaPaani paluke bangaramayena
Paluke Bangaramaye Pilichina Palukavemi
Kalalo Nee Nama Smarana Maruva Chakkani Tandri
Paluke Bangaramayenaa
Paluke Bangaramayenaa