పల్లికట్టు శబరిమలైక్కి (Pallikattu Sabarimalaikku) భజన సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

ఇరుముడితోటి నిను మదినింపి కదిలేము స్వామి
అండగా నుండి నీడగా నిలిచి దీక్షను కావవయ్యా….

పల్లికట్టు శబరిమలైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే

పళ్లికట్టు శబరిమళైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి

నెయ్యాభిషేకం చేయండి హారతులిచ్చి కొలవండి
ఇరుముడి స్వామికి భక్తిగా ఇచ్చి – వేదన తీరగ వేడండి అయ్యప్పను కని పిలవండి
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే

వేకువజామున నిద్రను లేచి శీతలస్నానం శ్రద్ధగా చేసి
మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసితిని
మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసితిని

గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతః కాలపు వేళలు తలచి
స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మండల దీక్షలు చేసితిని
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే

ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి
నల్లని దుస్తులు ధరియించి శ్రీ శని భగవానుని కొలిచెదము
కాలికి చెప్పులు లేకయే తిరుగుచు అయ్యప్పలను స్తుతియించితి
సంధ్యాసేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచేదను
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే

భజనలు చేసే స్వాముల గృహములు వెతికే వెళ్ళితిని
పడిపూజలతో మణిధరుని జ్యోతిగ చూసి మురిసితిని
స్వామి ప్రసాదము సేవించి నేలను నిద్దుర పోయితిని
మండలమంతా ఇటులే అయ్యప్పను నే కొలిచితిని….

దేహబలందా పాదబలందా – దేహబలందా పాదబలందా

స్వామి ఇచ్చిన ధైర్యము తోటి దీక్షను ముగియించి
గురుస్వామిని గని భక్తిగా కొలిచి ఇరుముడి దాల్చితిని నే ఇరుముడి దాల్చితిని
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే

సత్య వాక్కులను పలుకుచునే స్వామి నామములు తలచితినీ……..
దుశ్చింతలను మదిలో మాని అయ్యప్పను యద దాల్చితిని – మానసమందున మురిసితిని…

పదినేనిమిది మెట్లెక్క తలచితిని.. అయ్యప్ప స్వామినే కాంచెదను
మకర జ్యోతిని చూసెదను స్వామి సన్నిధిలో నన్ను నే.. మరిచెదను…..

పల్లికట్టు శబరిమలైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే

పల్లికట్టు శబరిమలైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే

శరణం శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా

In English Version:

Irumuditoti ninu madinimpi kadilemu Swami
Andaga nunchi needaga nilichi deekshanu kavavayya

Pallikattu Shabarimalaikki kallum mullum kaaliki mettheyi
Swamiye Ayyappo – Ayyappo Swamiye

Pallikattu Shabarimalaikki kallum mullum kaaliki mettheyi
Swamiye Ayyappo – Ayyappo Swamiye

Neyyabhishekamu cheyandi haaratulicchi kolavandi
Irumudi Swamiki bhaktiga icchi – vedana teeraga vedandi Ayyappanu kani pilavandi
Swamiye Ayyappo – Ayyappo Swamiye

Vekuvajamuna nidranu lechi sheetalasnaanam shraddhaga chesi
Maalanu daalchi sheeghramuga deekshaarambhamu chesitini
Maalanu daalchi sheeghramuga deekshaarambhamu chesitini

Ganapathi Shanmukha Ayyappa Swamula praatakaalapu velalu thalachi
Swami Ayyappa sharanughoshato mandala deekshalu chesitini
Swamiye Ayyappo – Ayyappo Swamiye

Muppootalu Sri Ayyappa Swamini mudamuna kolichi sevinchi
Nallani dusthulu dhariyinchi Sri Shani Bhagavanuni kolichedamu
Kaaliki cheppulu lekaye tiruguchu Ayyappalanu stutiyinchiti
Sandhyasevalu cheyuchu Swamini aanandamuga kolichedanu
Swamiye Ayyappo – Ayyappo Swamiye

Bhajanalu chese Swamula gruhamulu vetike vellitini
Padipujalato Manidharuni jyotigi choosi murisitini
Swami prasaadamu sevanchi nelanu niddura poyitini
Mandalamanthaa itule Ayyappanu ne kolichitini

Dehabalandaa paadabalandaa – dehabalandaa paadabalandaa

Swami ichchina dhairyamuto deekshanu mugiyinchi
Guruswamini gani bhaktiga kolichi irumudi daalchitini ne irumudi daalchitini
Swamiye Ayyappo – Ayyappo Swamiye

Satya vaakukulu palukuchune Swami naamamulu thalachitini
Duschintalanu madilo maani Ayyappanu yadha daalchitini – maanasamanduna murisitini

Padineenimidhi metlekka thalachitini.. Ayyappa Swamine kaanchedanu
Makara jyotini choosedanu Swami sannidhilo nannu ne marichedanu

Pallikattu Shabarimalaikki kallum mullum kaaliki mettheyi
Swamiye Ayyappo – Ayyappo Swamiye

Sharanam Sharanam Ayyappa – Swami Sharanam Ayyappa

See Also: Irumudikattu sabarimalaikki song lyrics

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ని సందర్శించండి.

You may also like