పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి
నా దీపావళి పండగా
నేడే రావాలి
నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితో రోజా నేడే పూయునే
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
పగలే ఇక వెన్నెలా
పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా
రేయిలో హరివిల్లే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్
మదిలో జివ్ జివ్ జివ్
బదులివ్ ఇవ్ ఇవ్
మదిలో జివ్ జివ్ జివ్
కొంచెం ఆశ కొన్ని కలలు
కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో
ఆరు కలలు ఫలియించు
కలలే దరీచేరవా
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
నా పేరే పాటగా కోయిలే పాడనీ
నే కోరినట్టుగా పరువం మారనీ
భరతం తం తం
మదిలో తం తోం ధిం
భరతం తం తం
మదిలో తం తోం ధిం
చిరుగాలి కొంచం వచ్చి
నా మోమంతా నిమరని
రేపు అన్నది దేవునికి
నేడు అన్నది మనుషులకూ
బ్రతుకే బతికేందుకూ
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి
నా దీపావళి పండగా
నేడే రావాలి
నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితో రోజా నేడే పూయునే
In English Version:
Palike gorinkaa choodave naa vankaa
Ika vinuko naa madhi korikaa
Palike gorinkaa choodave naa vankaa
Ika vinuko naa madhi korikaa
Aha nede raavaali
Naa Deepaavali pandagaa
Nede raavaali
Naa Deepaavali pandagaa
Repati swapnanni nenettaa nammedi
Ne naatito rojaa nede pooyune
Palike gorinkaa choodave naa vankaa
Ika vinuko naa madhi korikaa
Pagale ika vennelaa
Pagale ika vennelaa vaste paapamaa
Reyilo hariville vaste neramaa
Baduliv iv iv
Madhilo jiv jiv jiv
Baduliv iv iv
Madhilo jiv jiv jiv
Konchem aasha konni kalalu
Kalisundedee jeevitam
Nooru kalalanu choochinacho
Aaru kalalu phaliyinchu
Kalale daree cheravaa
Palike gorinkaa choodave naa vankaa
Ika vinuko naa madhi korikaa
Naa pere paataga koyile paadanee
Ne korinattuga paruvam maaranee
Bharatam tam tam
Madhilo tam tom dhim
Bharatam tam tam
Madhilo tam tom dhim
Chirugaali koncham vacchi
Naa momantaa nimarani
Repu annadi devuniki
Nedu annadi manushulakoo
Bratuke batikendukoo
Palike gorinkaa choodave naa vankaa
Ika vinuko naa madhi korikaa
Aha nede raavaali
Naa Deepaavali pandagaa
Nede raavaali
Naa Deepaavali pandagaa
Repati swapnanni nenettaa nammedi
Ne naatito rojaa nede pooyune
_______________
Song Credits:
పాట: పలికే గోరింక (Palike Gorinka)
చిత్రం: ప్రియురాలు పిలిచింది (Priyuralu Pilichindi)
తారాగణం: అబ్బాస్ (Abbas), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), అజిత్ కుమార్ (Ajith Kumar), టబు (Tabu)
సంగీత దర్శకుడు: A.R.రెహమాన్ (A.R.Rahman)
లిరిసిస్ట్: శివగణేష్ (Shivaganesh)
గాయకులు: సాధనా సర్గం (Sadhana Sargam)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
