పదే పదే ప్రాణం (Padhe Padhe) సాంగ్ లిరిక్స్ | Rakasa | Sangeeth Shobhan

by Lakshmi Guradasi

పదే పదే ప్రాణం నిన్నే కోరగా
కలే నిజం కాదా నువ్వే చేరగా
ఒకే ఒక ఆశ నువ్వే చాలు గా
ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ

అలా అలా దారి
నీ వైపుగా మారి
సరాసరి నిన్నే చేరనా?…

మరీ మరీ నీతో ఉండాలని కోరి
మనస్సునే రాసి ఇవ్వనా…

కళ్ళు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నా
నీ కన్నుల్లో నన్నే వెతకనా?…

దాచుకోలేనంత ప్రేమ నా పైన
నువ్వే కురిపించాలని కోరనా?…

చేతిలోని గీత లాగ నిన్ను నేనే మార్చుకున్నా
గాలి కూడా తాకకుండా
నిన్ను నాలో దాచనా!!

చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే!
ప్రతి అడుగిక నీ వెనకాలే
చిట్టి గుండె ఊరుకోదే!!

చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే!
ప్రతి అడుగిక నీ వెనకాలే
కాదు అంటే ఊరుకోనే!!

మాటల్లో తెలిపేటి వీలుందా?
మౌనంలో మాటే వినిపిస్తోందా?
ఆనాటి స్నేహంలో తీపంతా
ఈనాటి ప్రేమల్లే మారిందా!

పదే పదే ప్రాణం నిన్నే కోరగా
కలే నిజం కాదా నువ్వే చేరగా
ఒకే ఒక ఆశ నువ్వే చాలు గా
ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ

చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే!
ప్రతి అడుగిక నీ వెనకాలే
చిట్టి గుండె ఊరుకోదే!!

చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే!
ప్రతి అడుగిక నీ వెనకాలే
కాదు అంటే ఊరుకోనే!!

In English Version:

Pade pade praanam ninne koragaa
Kale nijam kaadaa nuvve cheragaa
Oke oka aasha nuvve chaalugaa
Prapanchame lede prati kshanam nuvve naa katha

Alaa alaa daari
Nee vaipugaa maari
Saraasari ninne cheranaa?

Mari mari neeto undaalani kori
Manassune raasi ivvanaa…

Kallu moosthu unnaa ninne choosthunnaa
Nee kannullo nanne vethakanaa?

Daachukolenantaa prema naa paina
Nuvve kuripinchalani koranaa?

Chetiloni geetha laaga ninnu nene maarchukunnaa
Gaali kooda taakakunda
Ninnu naalo daachanaa!!

Chiru chiru chiru navvulu kurise
Pedavulu nee pere palike!
Prati adugiki nee venakaale
Chitti gunde oorukode!!

Chiru chiru chiru navvulu kurise
Pedavulu nee pere palike!
Prati adugiki nee venakaale
Kaadu ante oorukone!!

Maatallo telipeti veelundaa?
Mounamlo maate vinipisthondaa?
Aanaati snehamlo theepanthaa
Eenaati premalle maarindaa!

Pade pade praanam ninne koragaa
Kale nijam kaadaa nuvve cheragaa
Oke oka aasha nuvve chaalugaa
Prapanchame lede prati kshanam nuvve naa katha

Chiru chiru chiru navvulu kurise
Pedavulu nee pere palike!
Prati adugiki nee venakaale
Chitti gunde oorukode!!

Chiru chiru chiru navvulu kurise
Pedavulu nee pere palike!
Prati adugiki nee venakaale
Kaadu ante oorukone!!

____________________

Song Credits:

సాంగ్ : పదే పదే ప్రాణం (Padhe Padhe)
చిత్రం : రాకాస (Rakasa)
సంగీతం – అనుదీప్ దేవ్ (Anudeep Dev)
సాహిత్యం – కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada)
గాయని – సింధూజా శ్రీనివాసన్ (Sindhuja Srinivasan)
నటుడు – సంగీత్ శోభన్ (Sangeeth Shobhan)
రచన & దర్శకత్వం: మానస శర్మ (Manasa Sharma)
నిర్మాతలు: నిహారిక కొణిదెల (Niharika Konidela) & ఉమేష్ కుమార్ బన్సాల్ (Umesh Kumar Bansal)

See Also plz click on this: rapappa-song-lyrics-rakasa

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like