Home » పడ్డానండి ప్రేమలో మరి (Paddanandi) సాంగ్ లిరిక్స్ – స్టూడెంట్ నెం.1

పడ్డానండి ప్రేమలో మరి (Paddanandi) సాంగ్ లిరిక్స్ – స్టూడెంట్ నెం.1

by Lakshmi Guradasi
0 comments
Paddanandi premalo mari song lyrics Student No.1

స స మ ప స మ ప ని మ ప స ని ప మ రి స రి
నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని
చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని
నాకు అనిపించింది నమ్మకం కుదిరింది
అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యింది

పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది
నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా..
పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది

ఈ కాంతలోన దాగివుంది ఆయస్కాంతము
తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము
ఒహొఒహొఒఒ

నీ చేతిలోన దాగి ఉంది మంత్ర దండము
నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము
ఒహొఒఒహొఒ

ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి
ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి
వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ

పడ్డానండి ప్రేమలో మరివిడ్డూరంగా ఉందిలే ఇది
నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది

నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం
నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం
ఒహొఒఒహొఒ

నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం
నా అందమంత చూపమంది హస్త లాఘవం
ఒహొఒఒహొఒ

కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి
కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి
వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయం కృషి

పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది
నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది

_____________

పాట పేరు : పడ్డానండి (Paddanandi)
సినిమా: స్టూడెంట్ నెం.1 (Student No.1)
సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (M.M.Keeravani)
సాహిత్యం: చంద్రబోస్ (Chandra Bose)
గాయకుడు: ఉదిత్ నారాయణ్ (Udit Narayan)
నిర్మాత: కె. రాఘవేంద్రరావు (K.Raghavendra Rao)
దర్శకుడు: S.S.రాజమౌళి (S.S.Rajamouli)
నటీనటులు : Jr.N.T.R , గజాల (Ghajala)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.