Home » పచ్చని తోట సాంగ్-కడలి 

పచ్చని తోట సాంగ్-కడలి 

by Nithishma Vulli
0 comments
pachani thota song

పచ్చని తోట

పసరుల తావి

నిశీధి మౌనం

నీ ప్రేమగానం

పౌర్ణమి రేయీ…పొగమంచి అడవి…

ఒంటరిగా వెళ్లే నీతోటి పయనము

ఇది మాత్రం చాలు..

ఇది మాత్రమే..

నాకింకా చాలు..

నువ్వు మాత్రమే..

ఇది మాత్రం చాలు..

ఇది మాత్రమే..

నాకింకా చాలు..

నువ్వు మాత్రమే..

పచ్చని తోట

పసరుల తావి

నిశీధి మౌనం

నీ ప్రేమగానం

కొలనుల నీటిలో..తడిసే కొంగలు..

విదిలించు రెక్కల జల్లే అందమే

ముక్కోపం విడిచి..నీ కొంగు తీసి..

నా మేను తుడిచే నిన్నల్లుకొనా

ఇది మాత్రం చాలు..

ఇది మాత్రమే..

నాకింకా చాలు..

నువ్వు మాత్రమే..

ఇది మాత్రం చాలు..

ఇది మాత్రమే..

నాకింకా చాలు..

నువ్వు మాత్రమే..

మాణులు ఒణికే..మంచుకు తడిసీ

నెత్తురు నిలిచే చలికే జడిసీ

ఉష్ణం కోరెలే..వయసీ చోటే

ఒకటే దుప్పటిలో ఇరువురం ఉంటే..

ఇది మాత్రం చాలు..

ఇది మాత్రమే..

నాకింకా చాలు..

నువ్వు మాత్రమే..

ఇది మాత్రం చాలు..

ఇది మాత్రమే..

నాకింకా చాలు..

నువ్వు మాత్రమే..

పచ్చని తోట

పసరుల తావి

నిశీధి మౌనం

నీ ప్రేమగానం

పౌర్ణమి రేయీ…పొగమంచి అడవి…

ఒంటరిగా వెళ్లే నీతోటి పయనము

ఇది మాత్రం చాలు…

ఇది మాత్రమే…

నాకింకా చాలు…

నువ్వు మాత్రమే…

మరిన్ని తెలుగు పాటల కోసం తెలుగు రీడర్స్ ను సంప్రదించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.