Pablo Neruda song lyrics in Telugu:
ఏ ఉప్పెనలు చూడకర్ల
తన ఉత్సహం చూస్తే చాలదా..
ఏ అద్భుతము చూడకర్ల
తన పోరాటం చూస్తే చాలదా..
ఏ పధకం బెడిసి కొట్టినా
తను వేసే లెక్క తప్పినా
మళ్ళి సరికొత్త వ్యూహమై అడుగేస్తాడుగా…
ఏ తప్పులు ఎన్ని చేసినా
తన వాళ్ళే వెక్కిరించినా
ఏ వైట్నర్ చెరపలేని
ఓ పేరే గా…
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
ఏ ఉలికి లొంగని రాయి ఇతడా
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
ఏ ఊహకి అందని నిజమితాడా
తను అడుగులు వేసే ప్రతి గతుకుల దారి
తన దూకుడు చూసి పక్కాకు జరిగి చోటివ్వదా
పెను అలజడి రేపే నది అలలను వంచి
ఎదిరీదుతూ వెళ్లి తన లక్ష్యాన్నే ఛేదించెయ్ డా
జేబులు కొట్టే వాళ్ళకి జై కొడతాడోయ్ ఆ తెలివికి
బైకులు దోచే బ్యాచుకి శిష్యుడు ఈ చలాకి..
బూకిష్ నాలెడ్జ్ బరువుని telugureaders.com
తన రబ్బిష్ పనులే గురువని
తప్పుల నుంచే కొత్తవి కనిపెట్టేస్తుంటాడు..
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
ఏ ఉలికి లొంగని రాయి ఇతడా
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
ఏ ఊహకి అందని నిజమితాడా
Pablo Neruda song lyrics in English:
Ae uppenalu choodakarla
Thana utsaham choosthe chaladaa..
Ae adbhutamu choodakarla
Tana poraatam choosthe chaladaa..
Ae padhakam bedisi kottinaa
Tanu vaese lekka tappinaa
Malli sarikotha vyoohamai Adugaestaadugaa…
Ae tappulu enni chaesinaa
Thana vaalle vekkirinchinaa
Ae whitener cherapalaeni
O pere gaa…
Pablo Neruda…
Pablo Neruda…
Pablo Neruda…
Ae uliki longani raayi ithadaa
Pablo Neruda…
Pablo Neruda…
Pablo Neruda…
Ae oohaki andani nijamithadaa
Thanu adugulu vaese prati gathukula daari
Thana dookudu choosi pakkaaku jarigi chotivvadaa
Penu alajadi raepe nadi alalanu vanchi
Edureedhuthu velli thana lakshyaanne chedincheydaa
Jabulu kottae vaallaki jai kodathaadoy aa teliviki
Baikulu dochae bachuki shishudu ee chalaaki..
Bookish knowledge baruvani (telugureaders.com)
Thana rubbish panule guruvani
Tappula nunche kothavi kanipettestuntaadu..
Pablo Neruda…
Pablo Neruda…
Pablo Neruda…
Ae uliki longani raayi ithadaa
Pablo Neruda…
Pablo Neruda…
Pablo Neruda…
Ae oohaki andani nijamithadaa
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
పాట పేరు: పాబ్లో నెరుడా (Pablo Neruda)
చిత్రం: జాక్ (Jack)
నటుడు: సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)
సంగీత స్వరకర్త: అచ్చు రాజమణి (Achu Rajamani)
సాహిత్యం: వనమాలి (Vanamali)
గాయకుడు: బెన్నీ దయాల్ (Benny Dayal)
రచన, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.