పాడుకుంటూ చిందులేసేయ్ నువ్వే
ఆ నింగి దాక ఎగిరే తార జువ్వే
పాడుకుంటూ చిందులేసేయ్ నువ్వే
ఆ నింగి దాక ఎగిరే తార జువ్వే
వెల్లువల్లె సాగి పోయే వేగమంటే నీది
గాలి మబ్బు ఏకమైన ముందు కాలం మనది
శివుడు శక్తి కలిస్తే మాసు రా..
ఏ ఏదురే తిరిగేవాడే క్లోసు రా…
పాడుకుంటూ చిందులేసేయ్ నువ్వే
ఆ నింగి దాక ఎగిరే తార జువ్వే
తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోదా ఓటమి ఐనా
ఎపుడు మనకు ఎదురే లేదురా..
తల్లి తండ్రి గురువే నువ్వు మాటాలాడు దైవం నువ్వు
తనువె నాది ప్రాణం నీదిరా..
నను నీలో చూసుకోను అద్దంలా దొరికావంట
అందుకేమో నీపై నాకు ఈ ప్రేమ
రేపల్లె నాన్నే కాచి పాపల్లే నీలో దాచి
నువ్వేలే స్నేహానికి చిరునామా
శివుడు శక్తి కలిస్తే మాసు రా…
ఏ ఏదురే తిరిగేవాడే క్లోసు రా..
వీర దీర శూరులకైనా ఉక్కపోత నువ్వంటేనే
చూపె నీకు సూలం పోరుతో
పేరు ఊరు వాడ దేశం అన్నీ విడిచి పోయిన రోజు
గుండెల్లోనా నువ్వుంటావులే
దోస్తీలో నువ్వు నేనే ఒక దేహం ఒక్క ప్రాణం
లోకాన సాటి లేరు మనకింకా
మనబంధం ఎనడైన విడిపోనీ ఓడిపోదు
జయమింక నీది నాదే భువిపైనా
శివుడు శక్తి కలిస్తే మాసు రా….
ఏదురే తిరిగేవాడే క్లోసు రా…
పాడుకుంటూ చిందులేసేయ్ నువ్వే
ఆ నింగి దాక ఎగిరే తార జువ్వే
వెల్లువల్లె సాగి పోయె వేగమంటే నీది
గాలి మబ్బు ఏకమైన ముందు కాలం మనది
శివుడు శక్తి కలిస్తే మాసు రా..
ఏ ఏదురే తిరిగేవాడే క్లోసు రా…
____________________
సాంగ్ : పాడుకుంటూ (Paadukuntu)
చిత్రం: జిల్లా (Jilla)
గాయకులు: మనో (Mano), సాయి చరణ్(Sai Charan)
లిరిక్స్ : వెన్నెలకంటి (Vennelakanti)
సంగీతం: డి ఇమ్మాన్ (D Imman)
దర్శకుడు: RT నీసన్ (RT Neason)
నిర్మాత: RB చౌదరి (RB Choudary)
See Also: Ayyare Ayyare song lyrics Jilla
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.