ఓయ్ మేఘంలా (Oye Meghamla) సాంగ్ లిరిక్స్ | మజ్ను (Majnu)

by Lakshmi Guradasi

ఓయ్ మేఘంలా
తేలిందే నా చిన్ని మనసే
హేయ్ మిలమిలలా
మిణుగురులా మారింది వరసే
కనులకి ఈ రోజిలా అందంగా
లోకం కనిపించెనే నీ వల్ల

చాలా బావుందే నీ వెంటుంటే
ఏదో అవుతుందే నీతోవుంటే

ఓయ్ మేఘంలా
తేలిందే నా చిన్ని మనసే
హేయ్ మిలమిలలా
మిణుగురులా మారింది వరసే

కళ్ళగంత కట్టినా
కళ్ళముందు వాలెనే
వింతలన్నీ నువ్వు పక్కనుంటే
పిల్లగాలి కూడా పాడుతోంది కొత్త పాటే ఓ ఓ
ఎంత దూరమెళ్లినా
జంటకట్టి వచ్చేనే
కాళీ గుర్తులన్నీ మనవెంటే
మండుటెండ వెండి వెన్నెలై పూసే

పెదవులు తెలియని రాగం తీసే ఓ ఓ
తలుపులు తియ్యని కవితలు రాసే
ఒక ఆశే విరబూసే
నా మనసు పలికేది నీ ఊసే

ఓయ్ మేఘంలా
తేలిందే నా చిన్ని మనసే
హేయ్ మిలమిలలా
మిణుగురులా మారింది వరసే

చెయ్యిపెట్టి ఆపనా
తిట్టికొట్టి ఆపనా
పరుగుపెట్టేయ్ ఈ నిమిషాన్ని
ఈ క్షణమే శాశ్వతమే అయిపోని ఓ ఓ
వెళ్లనివ్వనంతగా హత్తుకున్నాయిగా
ఈ తీపి జ్ఞాపకాలన్నీ
ఊపిరున్నదాకా చిన్ని గుండె దాచిపెట్టుకొని

ఎంతని ఆపను నా ప్రాణాన్ని
ఓయ్ ఏమని దాచను నా హృదయాన్ని
నీతోనే చెప్పైనీ
ఈ బయట పడలేని మౌనాన్ని

ఓయ్ నీవల్లే
గువ్వల్లే ఎగిరింది మనసే
హేయ్ ఈ రోజే
నా కలలో వుందెవరో తెలిసే

పుట్టిన ఇన్నాళ్లకా వచ్చేది
వేడుక ఇన్నేళ్లకా తెచ్చేది
చాలా బావుందే నీ వెంటుంటే
ఏదో అవుతుందే నీతోవుంటే

In English Version:

Oye meghamlaa
Thelindhe naa chinni manase
Hey milamilalaa
Minugurulaa maarindi varase
Kanulaki ee rojilaa andangaa
Lokam kanipinchene nee valla

Chaala baavundhe nee ventunte
Edo avuthundhe neethovunte

Oye meghamlaa
Thelindhe naa chinni manase
Hey milamilalaa
Minugurulaa maarindi varase

Kallagantha kattinaa
Kallamundu vaalene
Vinthalanni nuvvu pakkanunte
Pillagaali kooda paadutondi kottha paate o o
Entha dooramellinaa
Jantakatti vachchene
Kaali gurthulanni manavente
Mandutenda vendi vennelai poose

Pedhavulu teliyani raagam theese o o
Thalupulu tiyyani kavithalu raase
Oka aashe viraboose
Naa manasu palikedi nee oose

Oye meghamlaa
Thelindhe naa chinni manase
Hey milamilalaa
Minugurulaa maarindi varase

Cheyyipetti aapanaa
Thittikotti aapanaa
Parugupettey ee nimishanni
Ee kshaname shaashvatame ayiponi o o
Vellanivvananthagaa hattukunnayigaa
Ee theepi gnaapakalanni
Oopirunnadaakaa chinni gunde daachipettukoni

Enthani aapanu naa praananni
Oy emani daachanu naa hrudayanni
Neethone cheppainii
Ee bayata padaleni mounanni

Oye neevalle
Guvvalle egirindi manase
Hey ee roje
Naa kalalo undevaaro telise

Puttina innaallakaa vacchedi
Veduka inneellakaa techchedi
Chaala baavundhe nee ventunte
Edo avuthundhe neethovunte

__________________

Song Credits:

పాట: ఓయ్ మేఘంలా (Oye Meghamla)
చిత్రం: మజ్ను (Majnu)
నటీనటులు: అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel), నాని (Nani)
సంగీత దర్శకుడు: గోపీ సుందర్ (Gopi Sunder)
లిరిసిస్ట్: శ్రీ మణి (Sri Mani)
గాయకులు: చిన్మయి (Chinmayi)

See Also plz click on this: manasa-thullipadake-song-lyrics-srivariki-premalekha

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like