ఓరి ఓరి మల్లేషో
ఓరి పిలగ మల్లేష
(ఓరి ఓరి మల్లేషో
ఓరి పిలగ మల్లేష)
దొరకకుండా పోతావెందిరో మల్లేషో
సూడకుండా పోతావెందిరో
(దొరకకుండా పోతావెందిరో మల్లేషో
సూడకుండా పోతావెందిరో)
ఓరి ఓరి మల్లేషో
ఓరి పిలగ మల్లేషో
(ఓరి ఓరి మల్లేషో
ఓరి పిలగ మల్లేషో)
దోతీ మీద దోసపువ్వులు రాలినాయి మల్లేషో
(దోతీ మీద దోసపువ్వులు రాలినాయి మల్లేషో)
దోస పూవ్వుల వాసనలతో మల్లేషో
దోచుకుంటివి నాది మనసురో
(దోస పూవ్వుల వాసనలతో మల్లేషో
దోచుకుంటివి నాది మనసురో)
దోస పువ్వులు దోస పువ్వులు మోసపూచ్చేను
నేను ఒక్క దాన్ని కాదు సామీ వెంట అన్నలు
(దోస పువ్వులు దోస పువ్వులు మోసపూచ్చేను
నేను ఒక్క దాన్ని కాదు సామీ వెంట అన్నలు)
ఓరి ఓరి పిలగ ఓరి ఓరి
ఓరి ఓరి మల్లేషో
ఓరి పిలగ మల్లేషో
(ఓరి ఓరి మల్లేషో)
ఓరి పిలగ మల్లేషో
ఆంగి మీద అల్లి పువ్వులు వాలినాయి మల్లేషో
(ఆంగి మీద అల్లి పువ్వులు వాలినాయి మల్లేషో)
అల్లి పువ్వుల వాసనలతో మల్లేషో
అగముల్లా నేను పడితిరో
(అల్లి పువ్వుల వాసనలతో మల్లేషో
అగముల్లా నేను పడితిరో)
అల్లి పువ్వులు అల్లి పువ్వులు ఆగమైతినో
నేను ఒక్క దాన్ని కాదు సామీ వెంట వదినలు
(అల్లి పువ్వులు అల్లి పువ్వులు ఆగమైతినో
నేను ఒక్క దాన్ని కాదు సామీ వెంట వదినలు)
ఓరి ఓరి ఎహే ఓరి ఓరి
ఓయ్ ఓరి ఓరి మల్లేషో
ఓరి పిలగ మల్లేషో
(ఓరి ఓరి మల్లేషో)
ఓరి పిలగ మల్లేషో
మల్లె చెట్ల కింద నువ్ మాటలాడే మల్లేష
(మల్లె చెట్ల కింద నువ్ మాటలాడే మల్లేష)
నాతో ఒక్క మాట చెప్పారో మల్లేషో
పూలే తెంపి ఒళ్ళో పోయేరో
(అయ్యో నాతో ఒక్క మాట చెప్పారో మల్లేషో
పూలే తెంపి ఒళ్ళో పోయేరో)
నాది మనసు నాది మనసు ఆగకుందిరో
మా అయ్యా తోని నన్ను లగ్గమాడరో
(నాది మనసు నాది మనసు ఆగకుందిరో
మా అయ్యా తోని నన్ను లగ్గమాడరో)
ఓయ్ మల్లేషు పోయి మా అయ్యా తోని మాట్లాడరా
ఓరి ఓరి మల్లేషో
వచ్చినాను మల్లేషో
ఓరి ఓరి మల్లేషో
మెచ్చినాను మల్లేషో
ఓరి ఓరి మల్లేషో
పాణమోయి మల్లేషో
ఓరి ఓరి మల్లేష్
ఐ లవ్ యూ రోయ్… మల్లేషు
_______________________
పాట: ఓరి పిలగ మల్లేషు
సాహిత్యం: కొంగరి కృష్ణ (Kongari Krishna)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Azmeera)
గాయకుడు: ప్రభ (Prabha)
నిర్మాత: కె మల్లేష్ యాదవ్ (K Mallesh Yadav)
తారాగణం : పూజా నాగేశ్వర్ (Pooja Nageshwar) & కార్తీక్ రెడ్డి (Karthik Reddy)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.