ఊపిరి ఊయలగా (Oopiri Ooyalaga) సాంగ్ లిరిక్స్, వార్ 2 (War 2)

by Lakshmi Guradasi

నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజు
నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజు
వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా

నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజు
వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
నా గాలి ఏకాంతం తగ్గాలి అంటూ
వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా

వేరే సూర్యుడ్ని చంద్రుడ్ని చూస్తానా
వేల తారల్ని గమనించ వీలౌనా
ప్రేమ కిరణాలు ప్రసరిస్తే నాపైన
బ్రతుకు వెలిగే బ్రతుకు వెలిగే
ఇంకాస్తా ఇంక కాస్తా చెరువగా
ఇంకాస్తా ఇంక కాస్తా చెరువగా
రావాలనుంది చిలిపి ప్రశాంతంగా

నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజు
వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
నా గాలి ఏకాంతం తగ్గాలి అంటూ
వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా

లోకంలోన మెరిసామంటే
మరి అదేం గొప్ప కాదే
హో హృదయంలోన నిలిచామనంటే
దాన్నే మించే గొప్ప లేదే

ముందు లేనట్టి సరదాల కోణం
నాలో కన్నులు తెరిచే ఇలా ఈ క్షణం
అంతు లేనట్టి సంతోష స్నానం
నేడే ఎదకు తెలిసే నువ్వే కారణం

నా కన్నే ప్రాయాలే నీ వైపే లాగేనే
నా కన్నే ప్రాయాలే నీ వైపే లాగేనే
నా కలలన్ని నీకై ఆగేనే..

నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజు
వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
నా గాలి ఏకాంతం తగ్గాలి అంటూ
వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా

నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజు
వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
ప్రాణమా.. నా ఆలోచనకే అంతం నువ్వా
ప్రాణమా.. నా అన్వేషణకే ఫలితం నువ్వా
ప్రాణమా..నా ఆలాపనమే నువ్వే
వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా

ప్రాణమా..నే పోయే కలకి నిదరే నువ్వా
ప్రాణమా..నా నిద్దరలోన కథవే నువ్వా
ప్రాణమా.. ఆ పైన కుదురే నువ్వా
వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
ఊపిరి ఊయలగా..
ఊపిరి ఊయలగా..
ఊపిరి ఊయలగా..

In Engllish Version:

Ni gunde gummamlo ki prati roju
Vastoo pothunta oopiri ooyalaga

Ni gunde gummamlo ki prati roju
Vastoo pothunta oopiri ooyalaga
Naa gaali ekaantam taggaali antoo
Vastoo pothunta oopiri ooyalaga

Vere sooryudni chandrudni choostanaa
Vela taaralni gamanincha vilauna
Prema kiranaalu prasariste naapaina
Brathuku velige, brathuku velige
Inkaasta inka kaasta cheruvaga
Inkaasta inka kaasta cheruvaga
Raavaalanundi chilipi prashaantanga

Ni gunde gummamlo ki prati roju
Vastoo pothunta oopiri ooyalaga
Naa gaali ekaantam taggaali antoo
Vastoo pothunta oopiri ooyalaga

Lokamloona merisaamante
Mari adem goppa kaade
Ho hrudayamloona nilichaamanante
Danne minche goppa lede

Mundu lenatti saradaala konam
Naalo kannulu teriche ila ee kshanam
Anthu lenatti santosha snaanam
Nede edhaku telise nuvve kaaranam

Naa kanne praayaale nee vaipe laagene
Naa kanne praayaale nee vaipe laagene
Naa kalalanni neekai aagene…

Ni gunde gummamlo ki prati roju
Vastoo pothunta oopiri ooyalaga
Naa gaali ekaantam taggaali antoo
Vastoo pothunta oopiri ooyalaga

Ni gunde gummamlo ki prati roju
Vastoo pothunta oopiri ooyalaga
Praanamaa… naa aalochanake antham nuvvaa
Praanamaa… naa anveshanake phalitam nuvvaa
Praanamaa… naa aalaapaname nuvve
Vastoo pothunta oopiri ooyalagaa

Praanamaa… ne poye kalaki nidare nuvvaa
Praanamaa… naa niddaralona kathave nuvvaa
Praanamaa… aa paina kudure nuvvaa
Vastoo pothunta oopiri ooyalagaa
Oopiri ooyalagaa…
Oopiri ooyalagaa…
Oopiri ooyalagaa…

____________

Song Credits:

పాట: ఊపిరి ఊయలగా (Oopiri Ooyalaga)
సినిమా: వార్ 2 (WAR 2)
సంగీతం: ప్రీతమ్ (Pritam)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: శశ్వత్ సింగ్ (Shashwat Singh), నిఖితా గాంధీ (Nikhita Gandhi)
నటీనటులు: హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR), కియారా అద్వానీ (Kiara Advani)
దర్శకుడు: అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)
నిర్మాత: ఆదిత్య చోప్రా (Aditya Chopra)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like