Home » ఓ వెన్నెల ( Oo Vennela) సాంగ్ లిరిక్స్ – భైరవం (Bhairavam)

ఓ వెన్నెల ( Oo Vennela) సాంగ్ లిరిక్స్ – భైరవం (Bhairavam)

by Lakshmi Guradasi
0 comments
Oo Vennela song lyrics Bhairavam

అరె గుండెలోన చప్పుడే
లవ్వు గంట కొట్టేరో
హే నేలపైన అడుగులే
కొత్త స్టెప్పులేసేరో

అరెరే నీలిరంగు నింగిలోన
గువ్వల గుంపు ఎగిరినట్టు
ఊహలన్నీ ఒక్కసారి రెక్కలిప్పేరో

ఎహె గాలిలోన దూది లాగా
తేలి తేలి పోయినట్టు
గాలి ఏదో సోకినట్టు గోలగుందిరో

ఓ.. వెన్నల నీ మాయిలా
నా పైనిలా చల్లి పోకలా
ఓ.. వెన్నల నా రాణిలా
నూరేలిలా ఉండిపో ఇలా

ఓ….. ఒసేయ్ అందాల చిట్టి
ఓహో కాలికున్న మువ్వల పట్టి
ఆహా మనసునే బాగా చుట్టి
లంగరేసి లాగేస్తున్నావే

కళ్లకే కాట్టుకే చుట్టి
ఓహో కాలరే గట్టిగా పట్టి
ఆహా మెల్లగా మత్తులో నెట్టి
నన్నే ఇలా ముంచేస్తున్నావే

ఓయ్ మాటల మారి
నీ పక్కన చేరి
నా దిక్కులు మారి
కొత్తగా అయిపోయా

నువ్వంటే నాకు ఎంతో నచ్చి
చెప్పలేనంత ఎక్కింది పిచ్చి
తాళి తీసుకొని కట్టేయ్ వచ్చి
నీ కోసమే పుట్టెను రా

ఓ… వెన్నెల ఈ… హయ్యిలా
నా పైనిలా చల్ల గాలి లా
ఓ… వెన్నెల నీ రాణిలా
నూరేలిలా ఉండన ఇలా
ఒసేయ్…

వెన్నెల …
ఓయ్ అరెరే…
ఎహె ఉండిపో ఇలా…
ఉండన ఇలా..

In English lyrics

Are Gundelona Chappude
Lovvu Ganta Kotero
Hey Nelapaina Adugule
Kotha Steppulesero

Arere Nilirangu Ningilona
Guvvala Gumpu Egirinattu
Oohalanni Okkasari Rekkalipero

Ehe Galilona Dhudi Laga
Theli Theli Poyinattu
Gali Yedho Sokinattu Golagundiro

Oo Vennela Ni Mayila
Naa Painila Challi Pokala
Oo Vennela Naa Ranilaa
Noorellilaa Undipoo illa

Oo Osey Andhala Chitti
Oho Kalikuna Muvvala Patti
Aha Manasune Baga Chutti
Langaresi Lagesthunnave

Kallake Katuka Chutti
Oho kalare Gattiga Patti
Aha Mellaga Mathulo Netti
Nanne ila Munchesthunnave

Oy Matala maari
Ni Pakkana Cheri
Na Dikkulu Maari
Kothaga ayipoya

Nuvvante Naku Yentho Nachi
Cheppalenantha Ekkindi Pichi
Thali Thisukoni Kattey Vachi
Ni kosame Puttenu Ra

Oo Vennela Ee Hayila
Na Painila Challa Gali La
Oo Vennela Ni Ranila
Noorellilaa Undana ila
Osey…

Vennela..
Oy Arere…
Ehe Undipo ila..
Undana ila..

————————-

సాంగ్ : ఓ వెన్నెల ( Oo Vennela)
సినిమా : భైరవం (Bhairavam)
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అదితి శంకర్ (Aditi Shankar)
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: విజయ్ కనకమేడల (Vijay Kanakamedala)
నిర్మాత: కేకే రాధామోహన్ (KK Radhamohan)
సంగీతం: శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala)
లిరిక్స్ : తిరుపతి జవానా (Thirupathi Jaavana)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.