లుక్ ఇస్తే చాలే జాను
లక్కీ గా ఫీల్ అవుతాను
కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
తగ్ గై లా కనిపిస్తాను
హాగ్ ఇస్తే ఐస్ అవుతాను
ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
ఇదివరకెన్నడు మరి లేనే లేదు ఏమిటి వరస
చనువుగా తాకిన మరి కోపం రాదు తేడానే చూసా
సులువుగా నచ్చరన్న నిన్నే నేడు మారేలే బహుశా
కుదురుగా ఉండడే ఒక చోటే వీడు
తాంగ్ తరికిట దిం దిం నా
సిగ్గు వదిలి ఇక అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
తాంగ్ తరికిట దిం దిం నా
హద్దు చెరిపే అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
తరికిట తరికిట త
లుక్ ఇస్తే చాలే జాను
లక్కీ గా ఫీల్ అవుతాను
కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
తగ్ గై లా కనిపిస్తాను
హాగ్ ఇస్తే ఐస్ అవుతాను
ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
జా ఓ జానే జా లవ్లీ రేజ్ ఆహ్
నీ బాడీ బ్యూటీ ప్యాకేజీ ఆహ్
జా ఓ జానే జా చూస్తే ఫ్రీజ్ ఆహ్
నీ వళ్ళ స్లీపే డామేజ్ ఆహ్
డే లోను భూమి మీద స్టారే నువ్వంట
నైట్ అయినా నీడ లాగా నీతో నేనుంటా
నా డ్రీం కోటకేమో క్వీన్ ఎహ్ నువ్వంటా
నేనేమో క్రౌన్ లేని కింగ్ ఏ అయిపోతే
పొగరుతో తగ్గాను అని నాకే పేరు లేదులే కొదవ
పడనని ఓరగా నిను చూసేసాను ఇట్టేయ్ నచ్చావా
ఇదివరకెన్నడూ మరి లేనే లేదు ఏమిటీ గొడవ
కుదురుగా ఉండవా ఒక చోటే నువ్వు
తాంగ్ తరికిట దిం దిం నా
సిగ్గు వదిలి ఇక అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
తాంగ్ తరికిట దిం దిం నా
హద్దు చెరిపే అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
తరికిట తరికిట త
లుక్ ఇస్తే చాలే జాను
లక్కీ గా ఫీల్ అవుతాను
కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
తగ్ గై లా కనిపిస్తాను
హాగ్ ఇస్తే ఐస్ అవుతాను
ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
చిత్రం: రాబిన్ హుడ్(Robinhood)
సంగీతం: జి.వి.ప్రకాష్(G.V.Prakash)
గాయకులూ: జి.వి.ప్రకాష్(g.v.prakash), విద్య వోక్స్(vidyavox)
కథ, దర్శకత్వం: వెంకీ కుడుముల(Venky Kudumula)
నటులు: నితిన్(Nithin), శ్రీలీల(Srileela), తదితరులు.