Okkasariga Vaale Vaale Song Lyrics, Chaurya Paatam
ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే
కొత్త రంగులే వచ్చే నువ్వొచ్చాకే
ఫాల్ ఇన్ లవ్
మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాలే
నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే
ఫాల్ ఇన్ లవ్
కిటికీ నుండి ఆ వర్షం చూస్తూ
ఇళయరాజా సంగీతంలో
తెలుగు పాటనే విన్నట్టుందే … ఏ
వద్దు వద్దనే దూరం తోస్తూ
అడగకుండా నువ్విచ్చేసే
మొదటి ముద్దుల అందంగుందే.. ఏ
ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే
కొత్త రంగులే వచ్చే నువ్వొచ్చాకే
మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాలే
నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే
వినగానే నీ పేరే ప్రతి ధ్యాస నీదేలే
ఏదైనా నీకోసమే..
చిరుగాలి నీవేలే నన్ను తాకి పోతావే
నువ్వే నా ఆకాశమే..
నాకే చూపే ముందు లేని గుణమే
నీతో అంత మారే..
ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే
కొత్త రంగులే వచ్చే నువ్వొచ్చాకే
మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాలే
నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే
అణుకువతో పారే గోదారిలా
మనసుని చేరావే నా రాణిలా
దాహమే ఇక దూరమే..
అలలను దాచేటి తీరానివా
కళలను దోచేటి నేరానివా
కాలమే నిన్ను చూపేనే..
ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే
కొత్త రంగులే వచ్చే నువ్వొచ్చాకే
మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాలే
నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే
Okkasariga Vaale Vaale Song Lyrics in English:
Okka Saariga Vaale Vaale Rekkalochchina Santoshaale
Kotha Rangule Vachche Nuvvochchaake
Fall in love
Maarinattuga Nakshatraale Kalise Nannila Adrushtaale
Nuvvu Pakkaney Unte Anthe Chaale
Fall in love
Kitiki Nundi Aa Varsham Choosthu
Ilayaraja Sangeethamlo
Telugu Paata Ney Vinnattunde… Ee
Vaddhu Vaddhane Dooram Thosthu
Adagakunda Nuvvichchese
Modati Muddula Andamgunde… Ee
Okka Saariga Vaale Vaale Rekkalochchina Santoshaale
Kotha Rangule Vachche Nuvvochchaake
Maarinattuga Nakshatraale Kalise Nannila Adrushtaale
Nuvvu Pakkaney Unte Anthe Chaale
Vinagane Nee Pere Prathi Dhyaasa Needele
Edhaina Neekosame…
Chirugaali Neevele Nannu Taaki Pothave
Nuvve Naa Aakaashame…
Naake Choope Mundu Leni Guname
Neetho Antha Maare…
Okka Saariga Vaale Vaale Rekkalochchina Santoshaale
Kotha Rangule Vachche Nuvvochchaake
Maarinattuga Nakshatraale Kalise Nannila Adrushtaale
Nuvvu Pakkaney Unte Anthe Chaale
Anukuvatho Paare Godaarila
Manasuni Cherave Naa Raanila
Daahame Ika Doorame…
Alalanu Dacheti Teeraniva
Kalalanu Docheti Neraniva
Kaalame Ninnu Choopene…
Okka Saariga Vaale Vaale Rekkalochchina Santoshaale
Kotha Rangule Vachche Nuvvochchaake
Maarinattuga Nakshatraale Kalise Nannila Adrushtaale
Nuvvu Pakkaney Unte Anthe Chaale
Song Credits:
పాట పేరు: ఒక్కసారిగా (Okkasariga)
సినిమా పేరు: చౌర్య పాటం (Chaurya Paatam)
సంగీతం: దావ్‌జాంద్ (DavZand)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి
సాహిత్యం: కృష్ణకాంత్ (కెకె) (Krishna Kanth)
లిరికల్ వీడియో – శరత్ విను (Sarath Vinu )
నటీనటులు: ఇంద్ర రామ్ (Indhra Ram), పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna),
రచయిత & దర్శకుడు – నిఖిల్ గొల్లమారి (Nikhil Gollamari)
నిర్మాత: త్రినాధరావు నక్కిన & వి చూడామణి (Trinadha Rao Nakkina & V Chudamani)
ఒక్కసారిగా వాలే వాలే పాట వివరణ:
“ఒక్కసారిగా వాలే వాలే” పాట “చౌర్య పాటం” అనే చిత్రానికి చెందిన మధురమైన ప్రేమ గీతం. ఈ పాటకు సంగీతం అందించిన వారు దావ్‌జాంద్ (DavZand) కాగా, గానం చేసినవారు ప్రఖ్యాత గాయకుడు అనురాగ్ కులకర్ణి. హృదయాన్ని తాకే పదాలతో ఈ పాటకు సాహిత్యాన్ని రచించిన వారు కృష్ణకాంత్ (కెకె). ఈ లిరికల్ వీడియోను శరత్ విను రూపొందించారు. ఈ పాటలో ప్రధాన పాత్రల్లో ఇంద్ర రామ్ మరియు పాయల్ రాధాకృష్ణ నటించారు. సినిమాకు దర్శకత్వం వహించిన వారు నిఖిల్ గొల్లమారి, నిర్మాతలు త్రినాధరావు నక్కిన మరియు వి. చూడామణి. పాటలో ప్రేమలో పడే క్షణం, ప్రేమ అనుభూతులు, మరియు ప్రేమలో వచ్చిన కొత్త రంగులు ఎంతో హృద్యంగా వ్యక్తమవుతాయి. “ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే…” అనే లైన్‌తో ఈ పాట ప్రారంభమవుతూ, వినిపించగానే మనసును అలరిస్తుంది. సంగీతం, పదాలు, స్వరం అన్నీ కలిసి ఈ పాటను ఒక అందమైన భావోద్వేగ ప్రయాణంలా మార్చాయి.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.