Okanoka Voorilo song lyrics in Telugu:
ఒకనొక ఊరిలో ఒకే ఒక అయ్యా
ఓకే ఓక అయ్యకు తోడు ఓకే ఓక అమ్మ
ఓకే ఓక అమ్మ బిడ్డ ఓకే ఓక అమ్ము..
అదీ చూపతోనే మాటలాడే
కరుణ ఉన్న కన్ను..
అయ్యా ఉన్నడే, అయ్యా
బంధలే లేక కొందారు పిచ్చి వాళ్ళు అవుతారు
బంధలే ఉండి అయ్యా పిచ్చి ఎక్కి పోతాడు
గాలేస్తే కందునని దోసిట్లో పెంచారు
ఎండ కన్ను సోకకుండా గుండెల్లో దాచారు
పసి పాపే పసి పాపే ఉసురు..
ప్రాణానికే ప్రాణాలనే.. ఇస్తారు ఎదురు
ఒకానొక ఊరిలో ఒకే ఒక అయ్యా
ఓకే ఓక అయ్యకు తోడు ఓకే ఓక అమ్మ
అక్క ఉందే, మా అక్క
పురుగును చూస్తే కొందారు పరుగు అందుకుంటారు
భూకంపమే వస్తున్నా అక్క పూమలానే అల్లునుగా
పుట్టినది ఒక బిడ్డ పుణ్యానికి ఒక బిడ్డ
ఇరు పాపాల అల్లరికి మా అక్కే జో లాలిగా
ఇ అక్క మా ఇంటికి మిన్నా..
మా అక్క మనసు ముందు
హిమాలయం చిన్నా..
తనన తార నం తనుం తనుం
తానారా తుమ్ థానా థానా
తననా తారా తుమ్ థానా తుమ్ థానా తుమ్
తననా తారే తుమ్ తన నం
తానా తుమ్ థాన నం థాన నం
తననా తారే తుమ్ నానా నం
తదిర థానా నం థానా
నమ్ థాన నమ్ నం
థానమ్ థాన నం
అమ్మ ఉంది గా మా అమ్మ
పుడుతూనే తల్లులు కొందారు పుణ్యం కొని తెస్తారు
మా పుణ్యం కొద్దీ మాకే వరాలనే ఇస్తారు
వరమయ్యి మా యమ్మా మాకోసం రావమ్మా
సీమ జోలికెళ్లదురా సింగం రా ఈ అమ్మ
మరల ఓ జన్ముంటే అడిగేస్తా వరమే
ఇ మాలక్ష్మి కో, మా తల్లికో పసిపాప నవ్వుతా..
ఒకనొక ఊరిలో ఒకే ఒక అయ్యా
ఓకే ఓక అయ్యకు తోడు ఓకే ఓక అమ్మ
ఓకే ఓక అమ్మ బిడ్డ ఓకే ఓక అమ్ము
అదీ చూపుతునే మాటలాడే
కరుణ ఉన్న కన్ను…
Okanoka Voorilo song lyrics in English:
okanoka oorilo, oke oka ayya
oke oka ayyaku thodu, oke oka amma
oke oka amma bidda oke oka ammu..
adi chuputone matalade
Karuna Vunna Kannu
ayya Vunnade, ayya
bandhale leka Kondaru
Pichhi Vallu avutharu
bandhale Vundi ayya Pichhi ekki Pothadu
Gaalesthe Kandunani, dositlo Penchaaru
Yenda Kannu Sokakunda,
Gundello daachaaru
Pasi Paape Pasi Paape Usuru..
Praananike Praanalane Istharu Yeduru
okanoka oorilo, oke oka ayya
oke oka ayyaku thodu, oke oka amma
akka Vunde ma akka
Purugunu chusthe Kondaru
Parugu andukuntaru
bukampame Vastunna
akka Pumalane allunuga
Puttinadi oka bidda, Punyaniki oka bidda
Iru Papala allariki, ma akke Jo laaliga
e akka ma Intiki minna..
ma akka manasu mundu,
Himalayam chinnaa..
tanana tara Num tanum tanum
tanara tum thana thana
tanana tara tum thana tum thana thum
tanana tare thum tana Num
tana thum thana Num thana Num
tanana tare thum Nana Num
thadira thana Num thana
Num thana Num Num
thananum thana Num
amma Vundi Ga maa amma
Pudutune thallulu Kondaru
Punyam Koni testharu
ma Punyam Koddi make Varalane Istharu
Varamayyi ma Yamma, makosam Ravamma
Seema Jolikelladura, Singam Ra e amma
marala oo Janmunte adigestha Varame
e malakshmi Ko , ma thalliko Pasipapa Navutha
okanoka oorilo, oke oka ayya
oke oka ayyaku thodu, oke oka amma
oke oka amma bidda oke oka ammu
adi chuputhune matalade
Karuna Vunna Kannu
Song Credits:
పాట పేరు : ఒకనొక ఊరిలో (Okanoka Voorilo)
చిత్రం: ఆకాశమంత (Akashamantha)
నటీనటులు : ప్రకాష్ రాజ్ (prakash raj), త్రిష (Trisha)
గాయకుడు: కైలాష్ ఖేర్ (Kailash Kher)
సాహిత్యం: వేటూరి (Veturi)
సంగీత దర్శకుడు: విద్యా సాగర్ (Vidhya Sagar)
నిర్మాత: దిల్ రాజు (Dil Raju)
దర్శకుడు: రాధా మోహన్ (Radha Mohan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.