ఉరుములే ఉరిమితే పలకన అర్జున
పరువమే పిలువగా చెంతకే చేరునా
ఉరుములే ఉరిమితే పలకన అర్జున
పరువమే పిలువగా చెంతకే చేరునా
నిన్నలా వచ్చి నన్నుగా మర్చి నేడు గెలిచావురా
సంధ్య వేళలో సంధికే వచ్చి నిన్ను గెలిచానిలా
కునుకే రాను రాను అంటున్నది
కనుకే వెంట నన్ను రమ్మన్నది
తనువే నీకు తాంబూలమైనది
తపనే నిన్ను తాకేయమన్నది
ప్రేమ ఓ ప్రేమ (తెలుగు రీడర్స్)
కునుకే రాను రాను అంటున్నది
కనుకే వెంట నన్ను రమ్మన్నది
తనువే నీకు తాంబూలమైనది
తపనే నిన్ను తాకేయమన్నది
ప్రేమ ఓ ప్రేమ
ప్రేమ ఓ ప్రేమ…
అదరపు అంచులలో అదనపు సోపులేలా..
అదిమిన ఒత్తిడిలో తమకపు కౌగిలిలో
గుసగుసలేని సొగసులే నేడు దరికి చేరాయిలా
పరితపించేటి పరిమళాలన్నీ ఒడిని చేరాయిలా
గుసగుసలేని సొగసులే నేడు దరికి చేరాయిలా
పరితపించేటి పరిమళాలన్నీ ఒడిని చేరాయిలా
కునుకే రాను రాను అంటున్నది
కనుకే వెంట నన్ను రమ్మన్నది
తనువే నీకు తాంబూలమైనది
తపనే నిన్ను తాకేయమన్నది
ప్రేమ ఓ ప్రేమ
కునుకే రాను రాను అంటున్నది
కనుకే వెంట నన్ను రమ్మన్నది
తనువే నీకు తాంబూలమైనది
తపనే నిన్ను తాకేయమన్నది
ప్రేమ ఓ ప్రేమ
ప్రేమ ఓ ప్రేమ…
ప్రేమ ఓ ప్రేమ…
ప్రేమ ఓ ప్రేమ…
Song Credits:
నటీనటులు: నైనికా అనసురు (Nainika Anasuru), వినయ్ సింధ్య (Vinay Sindya)
నిర్మాత: వల్లూరి శ్రీనివాసరావు
దర్శకుడు: గని సైదా (Gani Saida)
కొరియోగ్రాఫర్: స్వస్తిక్ మాస్టర్ (Swassthick Master)
సంగీతం: దుర్గా బహదూర్ (DB) (Durga Bahadur (DB))
గాయకులు: బృందా (Brinda) & సుధాన్షు (Sudhanshu)
లిరిసిస్ట్: బాల కార్తికేయ (Bala Karthikeya)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.