నువ్వుంటే చాలే (Nuvvunte Chaley) సాంగ్ లిరిక్స్, Andhra King Taluka

by Lakshmi Guradasi

Nuvvunte Chaley lyrics:

ఒక చూపుతో నాలోనే పుట్టిందే…
ఏదో వింతగా గుండెలో చేరిందే…
నువ్వెవరో నాలో అని అడిగానే…
తానేగా ప్రేమని తెలిపిందే…

పరిచయం లేదని అడిగా ప్రేమంటే..
కలిసాంగా ఇకపై మనమేగా అందే
వెతికిన దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే..

నువ్వుంటే చాలే…

నువ్వుంటే చాలే…
నువ్వుంటే చాలే…

మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే..
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..

దారేలేని ఊరినే అడిగానుగా
నువ్వేగా దారని నాకు చూపుతుంది
కమ్ముకున్న మబ్బులో వెతికానుగా
అరె గాలి వానై నన్ను తాకుతుంది

నాకే తెలియని నాలో యుద్ధమా.. లోలోన సంద్రమా..
లేదే పొంగుతున్నదే ఇంకేదో…
పేరు లేదుగా ఇంతే మాట రాదుగా
అంతే ఒప్పుకోమరి వింతేలే…

నువ్వుంటే చాలే…

మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే..
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…

నువ్వుంటే చాలే…

In English Version:

Oka chooputo naalone puttinde…
Edo vintagaa gundelo cheerinde…
Nuvvevaro naalo ani adigaane…
Taanegaa premani thelipinde…

Parichayam ledaani adigaa premante..
Kalisangaa ikapai manamegaa ande
Vethikina dorakani artham premade
Adi neekento oka maatalo cheppaale..

Nuvvunte Chaley…

Nuvvunte Chaley…
Nuvvunte Chaley…

Maatalatho cheppamante cheppalene
Bhaavamedo bhaashalake andanande
Ademito kudurugaa undalene nuvvunte..
Adigithe ademito ardhamkaade
Ninna monna naalo unnaa neene kaade
Puttindante neetho pone podhe premanthe..

Daareleni oorine adigaanugaa
Nuvvegaa daarini naaku chooputhundi
Kammukunna mabbulo vethikaanugaa
Are gaali vaanai nannu taakuthundi

Naake teliyani naalo yuddhamaa.. lolona sandhramaa..
Lede ponguthunnade inkedoo…
Peru ledhugaa inthe maata raadhugaa
Anthe oppukomari vinthele…

Nuvvunte Chaley…

Maatalatho cheppamante cheppalene
Bhaavamedo bhaashalake andanande
Ademito kudurugaa undalene nuvvunte..
Adigithe ademito ardhamkaade
Ninna monna naalo unnaa neene kaade
Puttindante neetho pone podhe premanthe..

Oo.. Oo.. Oo.. Oo.. (Nuvvunte Chaley)…
Oo.. Oo.. Oo.. Oo.. (Nuvvunte Chaley)…

Nuvvunte Chaley…

__________

Song Credits:

సాంగ్: నువ్వుంటే చాలే (Nuvvunte Chaley)
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలుకా (Andhra King Taluka)
సంగీతం: వివేక్ (Vivek) & మెర్విన్ (Mervin)
గాయకుడు: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం: రామ్ పోతినేని (Ram Pothineni)
నటీనటులు : రామ్ పోతినేని (Ram Pothineni), ఉపేంద్ర (Upendra), భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashri Borse),
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: మహేష్ బాబు పి (Mahesh Babu P)
నిర్మాతలు: నవీన్ యెర్నేని (Naveen Yerneni), వై. రవిశంకర్ (Y. Ravi Shankar)

Plz Click these song lyrics also:

chinni-gundelo-song-lyrics-andhra-king-taluka

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like