Home » నువ్వు యాడ ఉన్నవే గంగి (Nuvvu Yaada Unnave Gangi) సాంగ్ లిరిక్స్ Folk

నువ్వు యాడ ఉన్నవే గంగి (Nuvvu Yaada Unnave Gangi) సాంగ్ లిరిక్స్ Folk

by Lakshmi Guradasi
0 comments
Nuvvu Yaada Unnave Gangi Song Lyrics Folk

నువ్వు యాడ ఉన్నవే గంగి ఫోక్ సాంగ్ కు జి యాదయ్య సాహిత్యం అందించగా, బుజ్జమ్మ & నరసింహులు ఆలపించారు. డీజే లింగ మ్యూజిక్ మిక్సింగ్ & మాస్టర్ నిర్వహించగా, మను మైఖేల్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటలో కలాంజలి ప్రార్ధిని & జాక్సన్ రోహిత్ నటించారు.

Nuvvu Yaada Unnave Gangi Song Lyrics Folk in Telugu:

నువ్వు యాడ ఉన్నవే గంగి కునగొంకు కిందికిడివే
కునగొంకు కింది కిడివే
మా భావాలుండరయ్యో నాకు బాధలొద్దునయ్యా
నాకు బాధలొద్దునయ్యా

నీ బావలుంటే భయమా మనకేల దొంగతనమా
మనకేల దొంగతనమా
మది రామ చిలక రావే మతిలోన కలిసిపోవే
మతిలోన కలిసిపోవే

నాకు భావాలుండరయ్యో నాకు బాధలొద్దునయ్యా
నాకు బాధలొద్దునయ్యా

చిన్నారి చిట్టి గంగి చిరసింగులు జక్కి నడువే
చిరసింగులు జక్కి నడువే
మా మరదలుండరయ్యో నాకు మాట వద్దునయ్యో
నాకు మాట వద్దునయ్యో

మరుదులు ఉంటె భయమా మనదీడు జోడు గాదా
మనదీడు జోడు గాదా
మీడియాలా ముద్దు గొలుక ముచ్చటైన కలుపు చిలక
ముచ్చటైన కలుపు చిలక

మా మరదలుండరయ్యో నాకు మాట వద్దునయ్యో
నాకు మాట వద్దునయ్యో

మల్లేన తోటల గంగి మెట్టల సప్పుడుచెయ్యే
మెట్టల సప్పుడుచెయ్యే
మా మామలుండరయ్యో మంచోళ్ళు గారయ్యా
మంచోళ్ళు గారయ్యా

మీ మామలుంటే ఏమి మాట దాసుకుండుడేమి
మాట దాసుకుండుడేమి
పగడాల పట్టు కొమ్మ పరువాల నియ్యే గుమ్మ
పరువాల నియ్యే గుమ్మ

మా మామలుండరయ్యో మంచోళ్ళు గారయ్యా
మంచోళ్ళు గారయ్యా

అట్లా అట్లా పోయేదాన ఒంటిగన్న సైగచేయ్యే
ఒంటిగన్న సైగచేయ్యే
మా అత్తలుండారయ్యో నన్ ఆగము చేయ్యకయ్యో
నన్ ఆగము చేయ్యకయ్యో

మీ అత్తలుంటే ఏమి ఆగుడా మనకదురు బెదురు ఎలా
మనకదురు బెదురు ఎలా
రతనాల ముద్దు గులక రాయే ముద్దుల చిలక
రాయే ముద్దుల చిలక

మా అత్తలుండారయ్యో నన్ ఆగాము చేయ్యకయ్యో
నన్ ఆగాము చేయ్యకయ్యో

సంధి చూసి గంగి గాజుల చప్పుడు చెయ్యే
గాజుల చప్పుడు చెయ్యే
మా యారాలున్నారయ్యో కయ్యాల మారిదయ్యా
కయ్యాల మారిదయ్యా

మీ యారాలుంటే ఏమి ఎవరుంటే ఏమి
ఎవరుంటే ఏమి
సన్నపు మొఖముదాన చెయ్యి కలిపి పోయే జాన
చెయ్యి కలిపి పోయే జాన

నువ్వు యాడ ఉన్నవే గంగి కునగొంకు కిందికిడివే
కునగొంకు కింది కిడివే
మా భావాలుండరయ్యో నాకు బాధలొద్దునయ్యా
నాకు బాధలొద్దునయ్యా

నీ బావలుంటే భయమా మనకేల దొంగతనమా
మనకేల దొంగతనమా
మది రామ చిలక రావే మతిలోన కలిసిపోవే
మతిలోన కలిసిపోవే

Nuvvu Yaada Unnave Gangi Song Lyrics Folk in English:

Nuvvu yaada unnave gangi kunagonku kindikidive
Kunagonku kindikidive
Maa bhaavaalundarayyo naaku baadhaloddanayya
Naaku baadhaloddanayya

Nee baavalu unte bhayamaa manakeela dongathanamaa
Manakeela dongathanamaa
Madi raama chilaka raave mathilona kalisipove
Mathilona kalisipove

Naaku bhaavaalundarayyo naaku baadhaloddanayya
Naaku baadhaloddanayya

Chinnaari chitti gangi chirasingulu jakki naduve
Chirasingulu jakki naduve
Maa maradhalundarayyo naaku maata vaddunayyoo
Naaku maata vaddunayyoo

Marudulu unte bhayamaa manadeedu jodu gaadaa
Manadeedu jodu gaadaa
Mediyaala muddu goluka muchchataina kalupu chilaka
Muchchataina kalupu chilaka

Maa maradhalundarayyo naaku maata vaddunayyoo
Naaku maata vaddunayyoo

Malleena totala gangi mettala sappudu cheyye
Mettala sappudu cheyye
Maa maamalundarayyo manchollu gaarayya
Manchollu gaarayya

Mee maamalu unte emi maata daasukunduremi
Maata daasukunduremi
Pagadala pattu komma paruvaala niyye gumma
Paruvaala niyye gumma

Maa maamalundarayyo manchollu gaarayya
Manchollu gaarayya

Atlaa atlaa poyedanaa ontiganna saiga cheyyye
Ontiganna saiga cheyyye
Maa attalundarayyo nan aagamu cheyyyakayyoo
Nan aagamu cheyyyakayyoo

Mee attalu unte emi aagudaa manakaduru beduru yelaa
Manakaduru beduru yelaa
Ratanala muddu gulaka raaye muddula chilaka
Raaye muddula chilaka

Maa attalundarayyo nan aagamu cheyyyakayyoo
Nan aagamu cheyyyakayyoo

Sandhi choosi gangi gaajula chappudu cheyye
Gaajula chappudu cheyye
Maa yaaralundarayyo kayyala maaridayya
Kayyala maaridayya

Mee yaaralu unte emi evarunte emi
Evarunte emi
Sannapu mokhamudana cheyyi kalipi poye jaana
Cheyyi kalipi poye jaana

Nuvvu yaada unnave gangi kunagonku kindikidive
Kunagonku kindikidive
Maa bhaavaalundarayyo naaku baadhaloddanayya
Naaku baadhaloddanayya

Nee baavalu unte bhayamaa manakeela dongathanamaa
Manakeela dongathanamaa
Madi raama chilaka raave mathilona kalisipove
Mathilona kalisipove

Song Credits:

సాహిత్యం: జి యాదయ్య (G YAADAIAH)
గాయకుడు: బుజ్జమ్మ (BUJJAMMA) & నరసింహులు (NARASIMHULU)
మ్యూజిక్ మిక్సింగ్ & మాస్టర్: డీజే లింగ (DJ LINGA )
కొరియోగ్రాఫర్: మను మైఖేల్ (MANU MICHAEL)
నటీనటులు: కలాంజలి ప్రార్ధిని (Kalanjali Prardini) & జాక్సన్ రోహిత్ (Jackson Rohit)

నువ్వు యాడ ఉన్నవే గంగి పాట విశ్లేషణ:

నువ్వు యాడ ఉన్నవే గంగి పాట హృదయాన్ని హత్తుకునే సంగీతంతో మెలోడీ ప్రియులను ఆకట్టుకుంటోంది. బుజ్జమ్మ & నరసింహులు తమ గాత్రంతో పాటకు ప్రత్యేకతను అందించగా, జి యాదయ్య రాసిన సాహిత్యం భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబిస్తోంది. డీజే లింగ మ్యూజిక్ మిక్సింగ్ & మాస్టరింగ్ లో పాటకు మరింత నాణ్యతను జోడించగా, మను మైఖేల్ కొరియోగ్రఫీ ఈ పాటను దృశ్యపరంగా మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.

కలాంజలి ప్రార్ధిని & జాక్సన్ రోహిత్ ప్రధాన తారాగణంగా కనిపించే ఈ పాట, వారి నటనతో మరింత ఆకర్షణీయంగా మారింది. సంగీత ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ పాట, మ్యూజిక్ లవర్స్‌ను మంత్రముగ్ధులను చేస్తోంది.

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.