Home » నువ్వే నాకు లోకం (Nuvve Naku Lokam) సాంగ్ లిరిక్స్ – Janaka Ayithe Ganaka

నువ్వే నాకు లోకం (Nuvve Naku Lokam) సాంగ్ లిరిక్స్ – Janaka Ayithe Ganaka

by Lakshmi Guradasi
0 comments
Nuvve Naku Lokam Song Lyrics Janaka Ayithe Ganaka

ఓ సరైయా చూడవే
ఉండిపోవే ఉండిపోవే
వింటావా నా మాటనే
ఉండిపోవే ఉండిపోవే
మనసే ఇరుకై నలిగా నేనే
గదిలో నువ్వు లేక
నిదుర కుదురు చెదిరే పోయే
నువ్విలా వదిలేక
అనుకొనే లేదే
నాలా నువ్వు కాదే
తలపే రాలేదే
ఈ వైనం నీ నుండే

నేనే నీకు సొంతం
నీ మీదే నా ప్రాణం
పోనే పోదే ఈ బంధం
నువ్వే నాకు లోకం
నువ్వుంటే సంతోషం
నువ్వే లేక నే శున్యం

కొమ్మ వేరు బంధమే ఇది
పువ్వే పూసి నిన్ను నన్ను వేరే చేసింది
కష్టమున్న తేలికే మరి
తోడే నువ్వే ఉన్నావంటే
దాటేస్తానాన్ని
నన్ను నమ్మేది ఓక నువ్వేలే
నువ్వు వెల్లవే..

ఓ మాటే ఇచ్చి తప్పనే
ఒప్పుకుంటేనే…
కంట కన్నిరే మల్లి రానినే
ఇంకో అవకాశం ఇచ్చేసి వచైవే…

నేనే నీకు సొంతం
నీ మీదే నా ప్రాణం
పోనే పోదే ఈ బంధం
నువ్వే నాకు లోకం
నువ్వుంటే సంతోషం
నువ్వే లేక నే శున్యం

ఓ సరైయా చూడవే
ఉండిపోవే ఉండిపోవే
వింటావా నా మాటనే
ఉండిపోవే ఉండిపోవే
మనసే ఇరుకై నలిగా నేనే
గదిలో నువ్వు లేక
నిదుర కుదురు చెదిరే పోయే
నువ్విలా వదిలేక
అనుకొనే లేదే
నాలా నువ్వు కాదే
తలపే రాలేదే
ఈ వైనం నీ నుండే

తానా నాన నానే
తానా నాన నానే
థానే నానే తననే

తానా నాన నానే
తానా నాన నానే
థానే నానే తననే

_______________________

చిత్రం: జనక అయితే గనక (Janaka Ayithe Ganaka)
పాట శీర్షిక : నువ్వే నాకు లోకం (Nuvve Naku Lokam)
స్వరపరిచినవారు :విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
సాహిత్యం – కృష్ణకాంత్ ( Krishna Kanth)
గానం – కార్తీక్ (Karthik)
సమర్పణ: శిరీష్ (Shirish)
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి ( Harshith Reddy), హన్షిత ( Hanshitha )
దర్శకత్వం: సందీప్ రెడ్డి బండ్ల (Sandeep Reddy Bandla)
సంగీతం: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
నటీనటులు: సుహాస్ (Suhas), సంగీత విపిన్ ( Sangeerthana Vipin)

Janaka Ayithe Ganaka more songs : Naa Favourite Naa Pellame song lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.