నువ్వే లేక నేనే లేనంట ..ప్రేమా ప్రేమా
ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా
నువ్వే లేక నేనే లేనంట ..ప్రేమా ప్రేమా
ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా
విరహాన వేగిపోయే మనసుకు శాంతి లేనే లేదే
క్షణమైనా తోడు ఉంటే ప్రియతమా మరిలిరావా కలలే
చెలియా ..గూడే విడిచి పదమరి పదమరి
చెలియా …
నువ్వే లేక నేనే లేనంట ..ప్రేమా ప్రేమా
ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా
నువ్వే లేక నేనే లేనంట ..ప్రేమా ప్రేమా
ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా
విరహాన వేగిపోయే మనసుకు శాంతి లేనే లేదే
క్షణమైనా తోడు ఉంటే ప్రియతమా మరిలిరావా కలలే
చెలియా ..గూడే విడిచి పదమరి పదమరి..
చెలియా ….
ఆశే నువ్వు పక్కనుంటే చిన్న మొగ్గ
విరియదా విరియదా
ప్రేమే నీ నవ్వుల్లోని సవ్వడల్లే
మురియదా మురియదా
అన్నీ ప్రియా నేనై ..నిన్నే పిలుస్తాలే
శృంగార పూమాలై వయ్యారంగా రావే
మనువే కోరినా నేనే ఒడిలో చేరేదా
మెడలో మణిమాలై వొలికిస్తా నిన్ను వలచి
నువ్వే లేక నేనే లేనంట ..ప్రేమా ప్రేమా
ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా
నువ్వే లేక నేనే లేనంట ..ప్రేమా ప్రేమా
ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా
నేనే నీ కళ్లలోని సిగ్గుపువ్వై మెరిసినా మెరిసినా
గాలై నీ ఒంటి మీద వంపుల్ని తడిమినా తడిమినా
ఒక్క క్షణం నీవు నాకు దూరమైతే
కళ్ళు రెండు మూసి పైకి ఎగిరిపోనా
చెలియా నీకోసం నేనే చేస్తున్నా శపథం..
తోడై ఉంటానే.. దిగులొద్దే భయపడకే
నువ్వే లేక నేనే లేనంట ..ప్రేమా ప్రేమా
ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా
నువ్వే లేక నేనే లేనంట ..ప్రేమా ప్రేమా
ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా
_________________________
సినిమా: సీమరాజా (Seemaraja)
సాంగ్ : నువ్వే లేక నేనే (Nuvve Leka Nene)
గాయకులు: హేమచంద్ర (Hemachandra), శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
లిరిక్స్ : భువన చంద్ర (Bhuvana Chandra)
సంగీత నిర్మాణం: దీనా (Deena)
నటీనటులు : శివకార్తికేయన్ (Sivakarthikeyan), సమంత (Samantha)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.