Ninu Chusthu Song lyrics in Telugu:
నిన్ను చూస్తూవుంటే చాలే
అయ్యయ్యో నాలో ఏదో
మదిలో వెలిగే దీపాలే…
నిన్ను చూస్తూవుంటే చాలే
ప్రేమే పొంగే వరదల్లే
నా ఎదలో జలై పారెనే….
నిన్ను చూస్తూవుంటే చాలే
అది ఏదో మాయే జరిగే
కలయో నిజమో తెలియకనే…. పొంగేనే
నిన్ను చూస్తూవుంటే చాలే
అయ్యయ్యో నాలో ఏదో (telugureaders.com)
తెలియని మైకం కమ్మేసిందే…
అరెరే ఇది నేనేనా నన్నిట్ఠా మార్చేసావే
పద పదమని నా హృదయం నీవైపే లాగిందే…. ఏ..ఏ..
చక చకమని ఈ సమయం వేగంగా పరుగెడుతోందే
తికమకలో నెన్నిట్ఠా హైరానా పడిపోయానే…. ఏ..ఏ..
నిన్ను చూస్తూవుంటే చాలే
అయ్యయ్యో నాలో ఏదో
మదిలో వెలిగే దీపాలే…
నిన్ను చూస్తూవుంటే చాలే
ప్రేమే పొంగే వరదల్లే
నా ఎదలో జలై పారెనే….
నిన్ను చూస్తూవుంటే చాలే
అది ఏదో మాయే జరిగే
కలయో నిజమో తెలియకనే…. పొంగేనే
నిన్ను చూస్తూవుంటే చాలే
అయ్యయ్యో నాలో ఏదో
తెలియని మైకం కమ్మేసిందే…
Ninu Chusthu Song lyrics in English:
Ninnu choostu unte chaale
Ayyayyo naalo edho
Madilo velige deepaale…
Ninnu choostu unte chaale
Preme ponge varadalle
Naa edhalo jalai paare ne…
Ninnu choostu unte chaale
Adi edo maaye jarige
Kalayo nijamo teliyakane… ponge ne
Ninnu choostu unte chaale
Ayyayyo naalo edho (telugureaders.com)
Teliyani maikam kammesinde…
Arere idi nene na nannitta maarchesave
Pada padamani naa hrudayam neevaipe laaginde… ye…ye…
Chaka chakamani ee samayam veganga parugedutoonde
Tikamakalo nennitta hairana padipooyane… ye…ye…
Ninnu choostu unte chaale
Ayyayyo naalo edho
Madilo velige deepaale…
Ninnu choostu unte chaale
Preme ponge varadalle
Naa edhalo jalai paare ne…
Ninnu choostu unte chaale
Adi edo maaye jarige
Kalayo nijamo teliyakane… ponge ne
Ninnu choostu unte chaale
Ayyayyo naalo edho
Teliyani maikam kammesinde…
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
తారాగణం – సందీప్ అశ్వ (Sandeep Ashwa) & లావణ్య వర్మ (Lavanya Varma)
సంగీతం & గానం – మనోజ్ కుమార్ చేవూరి (Manoj kumar Chevuri)
సాహిత్యం – విక్రమ్ సాయి తేజ (Vikram Sai Teja)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.