Home » నిన్ను చూపులు వేతికే లోపే సాంగ్ లిరిక్స్ – Neeli Megha Shyama

నిన్ను చూపులు వేతికే లోపే సాంగ్ లిరిక్స్ – Neeli Megha Shyama

by Lakshmi Guradasi
0 comments
Ninnu Chupulu Vethike Lope Song lyrics Neeli Megha Shyama

ఆమె : నిన్ను చూపులు వెతికే లోపే
నా కంటిలో లో సన్నని దారి
నువ్వు చెప్పక వెళ్లిన దారే
నా గమ్యం కూడా మారే

అతడు : నీ గుర్తులు మొత్తం నిండే
ఓసారిగా ఆగెను గుండె
నా ఊహలో ఒకటి
మన దిక్కులు ఇప్పుడు రెండే

ఆమె : నువ్వు చెప్పక వెళ్లిన దారే
నా గమ్యం కూడా మారే
అతడు : నీ గుర్తులు మొత్తం నిండే
ఓసారిగా ఆగెను గుండె

కన్నులంచునా నీవేలే
కలలన్నిటా నీవేలే
తొలిచిస్తి నీవేలే
నీవేలే…

నిన్నెలా మరవాలే
గురుతుందే మరి పోదే
నువ్వు లేక నేన్ లేనే
నేనే లేనే..

ఆమె : గుర్తించ నీ పైనే నా ప్రేమే
ఆలస్యం చేసానే..
ధ్యాసేమో నీతోనే పోయేలే
ఏదోలా ఉన్నాలే..

______________________

పాట: నిన్ను చూపులు వేతికే లోపే (Ninnu Chupulu Vethike Lope)
ఆల్బమ్/సినిమా: నీలి మేఘా శ్యామ (Neeli Megha Shyama)
గానం: లలిత కావ్య (Lalitha Kavya), శ్రవణ్ భరద్వాజ్(Shravan Bharadwaj)
సంగీత దర్శకుడు: శ్రవణ్ భరద్వాజ్ (Shravan Bharadwaj)
లిరిసిస్ట్: సురేష్ బనిశెట్టి (Shravan Bharadwaj)
నటీనటులు: విశ్వదేవ్ రాచకొండ (Viswadev Rachakonda), పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna)
దర్శకుడు: రవి ఎస్ వర్మ (Ravi S Varmaa)
నిర్మాత: కార్తీక్ సత్య (Karthik Sathya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.