గురుతోస్తావు నువ్వు ఇప్పుడు
గుస గుస ఊపిరి తీస్తుంటే
నీ ఎద వేదనే ప్రతిరోజు
నే సరదాగా నడుస్తుంటే
తూఫాను గాలై వెళుతుంటే
నే ధూళి కణమై వేస్తుంటే
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంగా నాకంటే
నా చూపే ఇలా సాగుతూ
నీ చెంత అగిందిలే
చెప్పేందుకే ముందిక
చెప్పేసాక శున్యమే
నా చూపులేనాడు
నీకోసమే చూడు
కంటి కబులులెనే చేరెను
నే చదివాను మౌనంగా
నీ కనుల్లో భావాలు
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంగా నాకంటే
నాతో నువ్వే ఉండగా
స్వపనల్లాన్నీ తడబడే
చేజారేనే క్షణములే
ఆ గాలిలో తెలీనే
నా నవ్వు నీ వల్లే
నా జేబు నీ వల్లే
కంటి కబులులెనే చేరెనే
ఎప్పుడయినా నిను చూడందే
పిచ్చే పట్టే తిరిగేను
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంగా నాకంటే
_________________________
సాంగ్ : నిన్నెవరింకా ప్రేమిస్తారు (Ninnevarinka Premisthaaru)
ఆల్బమ్/చిత్రం: M.S.ధోని – ది అన్‌టోల్డ్ స్టోరీ (M.S.Dhoni – The Untold Story)
నటీనటులు : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput), దిశా పటాని (Disha Patani), కియారా అద్వానీ (Kiara Advani), అనుపమ్ ఖేర్ (Anupam Kher), భూమికా చావ్లా (Bhoomika Chawla),
గాయకుడు: పాలక్ ముచ్చల్ (Palak Muchhal)
సంగీత దర్శకుడు: అమల్ మల్లిక్ (Amaal Mallik)
లిరిసిస్ట్: చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.