నింగి తార నేనీల్లా ఉంది నీవల్లేనే
నింగి తార నేనీల్లా ఉంది నీవల్లేనే
నింగి తార నువ్వెల్లా అంటే అల్లగేనే..
రంగు తార నా దేవతవంటే నీవన్ననే..
రంగు తార నువ్వు పెంచిన పూల తోటను నేనే..
చెలియా నేనున్నా ఆ లోకం నువ్వేలే
నిండుగా నీ వల్లే నా శోకం చేరిగిందే
ఇకపై సాగే దూరం జతగా నీది నాదే
నువ్వు నా ఆకాశమే నా శాంతి నీలోనే
నీడల వస్తానే వెయ్యేళ్లు నీ వెనకే
ఎన్నడు ఏనాడు చెయ్ జారీ విడిపోకే
నువ్వు నా వెన్నెల సాయం
రగిలే గాయం మాయం
కడలి కనులబడి ముత్యంలా తేలానే
నింగి తార నేనీల్లా ఉంది నీవల్లేనే
నింగి తార నువ్వెల్లా అంటే అల్లగేనే….
In English Version:
Ningi taara ne neelaa undi neevallene
Ningi taara ne neelaa undi neevallene
Ningi taara nuvvellaa ante allagene..
Rangu taara naa devata vante neevannane..
Rangu taara nuvvu penchina poola totanu nene..
Cheliya nenunnaa aa lokam nuvvele
Nindugaa nee valle naa shokam cheriginde
Ikapai saage dooram jathagaa needi naade
Nuvvu naa aakaashame naa shaanti neelone
Needala vastaane veyyaelllu nee venake
Ennadu enaadu chey jari vidipoke
Nuvvu naa vennela saayam
Ragile gaayam maayam
Kadali kanulabadi muthyamlaa telaane
Ningi taara ne neelaa undi neevallene
Ningi taara nuvvellaa ante allagene….
______________
Song Credits:
చిత్రం: మదరాసి (Madharaasi)
పాట పేరు: నింగి తార (Ningi Thaaraa)
మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం: సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswathiputhra Ramajogayya Sastry)
గానం : రవి జి (Ravi G)
నటీనటులు: శివకార్తికేయన్ (Sivakarthikeyan), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth),
రచన మరియు దర్శకత్వం: A.R. మురుగదాస్ (A.R. Murugadoss)
See Also: selavika song lyrics madharaasi
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
