అజయ్ విజయ్ లిద్దరూ ప్రాణ స్నేహితులు ఒక రోజు షికారుకి వెళ్లారు. ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతుండగా. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. మాటా మాటా పెరిగింది. అజయ్ కోపంతో విజయ్ ని చెంప కొట్టాడు. వెంటనే విజయ్ పక్కు నన్ను ఇసుక కుప్పు పై ఈ రోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు. అని రాశాడు మళ్లీ ఇద్దరూ ముందుకు కదిలారు. కొంచెం దూరం పోగానే విజయ్ చూసుకోకుండా ఊబిలా కాలు వేశాడు ఊబిలో కూరుకు పోతుండడంతో అజయ్ వెంటనే తన షర్టు విప్పి అజమ్ కి అందించాడు. అతడికి పైకి లాగాడు విజయ్ పక్కునున్ను రాయి పై నా స్నేహితుడు.
నన్ను ఈ రోజు కాపాడాడు అని చెక్కాడు అప్పుడు అజయ్ కొట్టినపుడు ఇసుక పై కాపాడినప్పుడు. రాయిపై రాశావెందుకు అని ప్రశ్నించాడు. ఇసుక పై రాసినది గాలి వీచినపుడు పోతుంది. స్నేహితుల పొరపొట్లును ఎక్కువ రోజులు గుర్తుంచుకోకూడదు. అందుకే నువ్వు కొట్టిన విషయం రాయిపై రాశా అది శాశ్వతంగా ఉండిపోతుంది. అని చెప్పాడు. ఎవరైనా అంతే స్నేహితులు తెలియక చేసిన తప్పులను మన్నించి వదిలేయాలి చేసిన మంచిని ఉపకారాన్ని మాత్రం ఎప్పుటికి గుర్తుంచుకోవాలి.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.