నేల మీది నక్షత్రమా..
నేల మీది నక్షత్రమా..
నేల మీది నక్షత్రమా..
నేల మీది నక్షత్రమా..
ఆకాశమంత చిలిపితనం
అంతరిక్షమంత పసితనం
మేఘమాలలాంటి పడుచుతనం
మేఘమాలలాంటి పడుచుతనం
మధ్యలోన ఉరిమే గడుసుతనం
నేల మీది నక్షత్రమా..
నేల మీది నక్షత్రమా..
నేల మీది నక్షత్రమా..
నేల మీది నక్షత్రమా..
_____________________________
సాంగ్ : నేల మీది నక్షత్రమా (Nela Meedhi Nakshatramaa)
సినిమా పేరు: డ్రింకర్ సాయి (Drinker Sai)
నటులు : ధర్మ & ఐశ్వర్య శర్మ (Dharma & Aishwarya Sharma)
గాయకుడు పేరు: అనుదీప్ దేవ్ (Anudeep Dev)
సంగీత దర్శకుడు: శ్రీ వసంత్ (Sri Vasanth)
లిరిక్స్ : చంద్రబోస్ (Chandrabose)
దర్శకుడు & రచయిత : కిరణ్ తిరుమలశెట్టి (Kiran Tirumalasetti)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.