కలలో అయినా కలయికలో అయినా
కలలో అయినా కలయికలో అయినా
కలిసుండని కాలాలైనా..
నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ
నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడు
నాతోనే నాతోనే నువ్వెపుడూ
ఎదుటే ఉన్నా… ఎదలోనే ఉన్నా
ఎదుటే ఉన్నా… ఎదలోనే ఉన్నా
ఏ దూర తీరానున్నా..
నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ
నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ
నీ జతగా… అడుగే పడగా
ఆ క్షణమే కళ్యాణమే
నీ చెలిమే… ముడులే పడగా
ఆ చనువే మాంగళ్యమే
నును లేతగా మునివేళ్ళు
మెడవంపున చేసెను
ఎన్నడూ విడిపోనని వాగ్ధానమే
నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ
ఆఆ ఆఆ ఆ ఆ ఓ ఓ
నాననా నా నాననా, నాననా నా
నీ మనసే… విరిసే కమలం
ఏ మలినం నిన్నంటదే
నా మనసే… బిగిసే కవచం
ఏ సమయం… నిను వీడదే
కోవెల శిథిలం అయినా
దేవత కలుషితమవదే
నమ్మవే నను నమ్మవే
మా అమ్మవే…
నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ
నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ
In English Version:
Kalalo Ayinaa Kalayikalo Ayinaa
Kalalo Ayinaa Kalayikalo Ayinaa
Kalisundani Kaalaalainaa
Neethone Neethone… Neethone Nenepudu
Naathone Naathone Nuvvepudu
Neethone Neethone… Neethone Nenepudu
Naathone Naathone Nuvvepudu
Edhute Unnaa… Edhalone Unnaa
Edhute Unnaa… Edhalone Unnaa
Ye Dhoora Theeraanunnaa
Neethone Neethone… Neethone Nenepudoo
Naathone Naathone Nuvvepudoo
Neethone Neethone… Neethone Nenepudoo
Naathone Naathone Nuvvepudoo
Nee Jathaga… Aduge Padagaa
Aa Kshaname Kalyaaname
Nee Chelime… Mudule Padagaa
Aa Chanuve Maangalyame
Nunu Lethaga Muni Vellu
Medavampuna Chesenu
Ennadu Vidiponani Vaagdaaname
Neethone Neethone
Neethone Nenepudu
Naathone Naathone
Nuvvepudu
Nee Manase Virise Kamalam
Ye Malinam Ninnantadhe
Naa Manase Bigise Kavacham
Ye Samayam Ninu Veedadhe
Kovela Sidhilam Ayina
Devata Kalushithamavadhe
Nammave Nanu Nammave
Maa Ammave
Neethone Neethone… Neethone Nenepudu
Naathone Naathone Nuvvepudu
Neethone Neethone… Neethone Nenepudu
Naathone Naathone Nuvvepudu
________________
Song Credits:
పాట పేరు: నీతోనే నీతోనే (Neethoney Neethoney)
చిత్రం: అహింస (Ahimsa)
సంగీత దర్శకుడు: R.P. పట్నాయక్ (R.P. Patnaik)
గానం: సిద్ శ్రీరామ్ (Sid Sriram), సత్య యామిని (Satya Yamini)
సాహిత్యం: చంద్రబోస్ (Chandra Bose)
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: తేజ (Teja)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
