నీలి నీలి మేఘమా నువ్వే
నాలో నాలో ప్రాణమా
చుక్కల నడుమనున్న ఓ..
చందమామ రూపమా
నిన్ను కోరింది నా ప్రాణమే
నే చేస్తున్న నీ ధ్యానమే
నీ ఊహలో రెక్కతో విహరిస్తూ ఉన్ననిలా….
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెలోనా సరిగమ
నీ ఓర చూపు వలపు నవ్వుతో బందించావే ప్రేమ…….
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెలోనా సరిగమ
నీ ఓర చూపు వలపు నవ్వుతో బందించావే ప్రేమ…….
నిన్ను చూసే కళ్ళలోనా
బాపు బొమ్మ నువ్వేనా
కలలోనా కౌగిట్లోనా నిన్ను నేను దాచుకోనా
గోదారి తెప్పల్లే తుల్లిందే మనసు
నవ్వేసి పోమకే మందారమా
నా చుట్టు కమ్మేసి దాగుందే ప్రేమ
నీదేలే ఈ జన్మ….
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెలోనా సరిగమ
నీ ఓర చూపు వలపు నవ్వుతో బందించావే ప్రేమ…….
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెలోనా సరిగమ
నీ ఓర చూపు వలపు నవ్వుతో బందించావే ప్రేమ…….
నీ అడుగుల్లో మడుగుల్లోన
అడుగేసి వస్తు ఉన్నా
కడదాక గుండెల్లోనా
నీతోనే ఉండిపోనా
పచ్చ పైరల్లే ఊగిందే నీ కొంటె వయసు
నీ తోనే నేనుంటే ఆనందమా
కవ్వించి కడలల్లే ముంచిందే ప్రేమ
నీవే ఓ వరమా……
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెలోనా సరిగమ
నీ ఓర చూపు వలపు నవ్వుతో బందించావే ప్రేమ…….
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెలోనా సరిగమ
నీ ఓర చూపు వలపు నవ్వుతో బందించావే ప్రేమ…….
______________________
సినిమా పేరు: దర్జా (Darja)
సాంగ్ : నీలి నీలి మేఘమా (Neeli Neeli Meghama)
గాయకుడు: కార్తీక్ (Karthik)
సంగీతం: రాప్ రాక్ షకీల్ (Rap Rock Shakeel)
సాహిత్యం: విష్ణు యర్రావుల (Vishnu Yerravula )
నిర్మాత: శివశంకర్ పైడిపాటి (Siva Sankar Paidipati)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.